నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రమైన మాక్లూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలియాతండాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి …
Read More »జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
మాక్లూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో సీనియర్ జర్నలిస్ట్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. సీనియర్ జర్నలిస్టుగా పేరుపొందిన లక్ష్మీనారాయణ హఠాత్ మరణం చెందడంతో వారి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం మండల వ్యాప్తంగా మరికొందరి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో మీడియా మిత్రులు మాక్లూర్ మండల …
Read More »సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణి
మాక్లూర్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలో కాంగ్రెస్ పార్టి నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాననుసారంగా చిక్లి గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు నక్క నరేష్, చెక్క సవిత, నీరటి రాజుభాయ్, తల్వేద లక్ష్మి, దూడ రాజేశ్వర్ లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి ప్రకాష్ బూరొల్ల అశోక్, ఉపాధ్యక్షులు గుండారం శేఖర్, అమెక్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, …
Read More »మాక్లూర్‌లో పర్యటించిన వినయ్ రెడ్డి
మాక్లూర్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మాక్లూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందరు కూడా తెలంగాణను ఉన్నత స్థాయికి చేర్చాలని కష్టపడుతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం …
Read More »అమ్మ ఆదర్శ పాఠశాలలో పనుల తనిఖీ
మాక్లూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమ్మ ఆదర్శ పాఠశాల ఆయా గ్రామాల్లో పనులను ఎంపీడీవో ట్రైనీ కలెక్టర్ సంకిత్ కుమార్ పరిశీలించారు, పూర్తికాని పాఠశాలలపై తక్షణమే పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మాక్లూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఎంపీడీవో ట్రైని కలెక్టర్ కలెక్టర్ సంకిత్ కుమార్ అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అమ్మ …
Read More »సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మాక్లూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామంలో శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు మాణిక్ బండార్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బిజెపి సీనియర్ నాయకుడు బాణాల నరేందర్ ఆధ్వర్యంలో పదిమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు …
Read More »రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మాక్లూర్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామ శివారు ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం రోడ్డు పక్కనే మృతుడు పడి ఉండడం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి ధర్మోరా గ్రామవాసి బంట్టు శ్రీకాంత్ వయస్సు 26 గా …
Read More »లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మాక్లూర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మాక్లుర్ ఎంపిడివో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు 3500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగిందని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని అన్నారు. తన నియోజకవర్గంలో …
Read More »మాణిక్ బండార్‌లో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు
మాక్లూర్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్‌లో మంగళవారం కొమరం భీమ్ జయంతి సందర్భంగా మాణిక్ బండారు గ్రామ ప్రజలు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీమ్ అని కొనియాడారు. మాణిక్ బండర్ గ్రామంలో మండల నాయకపోడ్ సంఘం మాజీ అధ్యక్షులు, మండల …
Read More »అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర
మాక్లూర్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండల పరిధిలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దుర్గామాతను తొమ్మిది రోజులు అమ్మవారిని యజ్ఞ యాగాలతో నిష్ఠంగా పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకున్నారు. దుర్గామాతను ఆటపాటల కోలాట సప్పుడుల మధ్య నిమజ్జన కార్యక్రమా రాలిని నిర్వహించారు.పుణ్యక్షేత్రమైన బాసర్ …
Read More »