మాక్లూర్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో గ్రామాబివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు.. కార్యక్రమంలో మహిళలంతా ముస్తాబై, బతుకమ్మను పేర్చి, డప్పు బాజాలతో ఎదుర్కొని కోలాటలతో, ఆనందంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామబివృద్ది కమిటి సభ్యులు,శ్యామ్, రాజు నవిన్, సాయినాథ్, లక్ష్మణ్, రాములు రాజేందర్, ఆక్లేష్, సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, మాజి సర్పంచ్ సరీన్, …
Read More »టీపీసీసీ అధ్యక్షుని కలిసిన మాక్లూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
మాక్లూర్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ని గాంధీభవన్లో మాక్లూర్ మండల నాయకులు మర్యాదపూర్వక కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు పురుషోత్తం, నరసయ్య, స్వామి, జల్ సింగ్ తదితరులు ఉన్నారు.
Read More »ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
నిజామాబాద్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛభారత్ గ్రామీణ్ టు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం మాక్లుర్ మండలంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త వేరు చెయ్యాలని, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రంగా ఉంచడానికి గ్రామస్థాయిలో గ్రామ ప్రజలకు అవగాహన …
Read More »ప్రేమికుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
మాక్లూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లుర్ మండలం మాణిక్ బండర్ తండాకు చెందిన రాజేశ్వరి (19) మార్చ్ 23 రాత్రి గడ్డి మందు సేవించడంతో గమనించిన తండ్రి భీమ్ నాయక్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యం అందించారు. 28 తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. …
Read More »పారిశుద్య కార్మికుల వేతనాలు అందజేయాలి
మాక్లూర్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత మూడు నెలలుగా పారిశుద్ధ కార్మికులకు (గ్రామ పంచాయితీ సిబ్బందికి) వేతనాలు ఇవ్వడం లేదని, తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలని మాక్లూర్ మండల బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మాక్లూర్ మండల బిజెపీ శాఖ అధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడుతూ దళితబంధు …
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్ల కొరకు స్థల పరిశీలన
మాక్లూర్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం చిక్లీ గ్రామాంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కొరకు గ్రామస్తులు స్థల పరిశీలన చేశారు. చిక్లీ శివార్లో గల సర్వే నంబర్ 134 లో 4 ఎకరాలను సర్వేయర్ శ్రీనివాస్ సర్వే చేసి హద్దులు చూపించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామాంలో డబుల్ బెడ్ …
Read More »బోర్‌వెల్ డీ, వ్యక్తి మృతి
మాక్లూర్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం బొంకన్ పల్లి గ్రామంలో బోర్‌వెల్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బొంకన్ పల్లి గ్రామవాసి సుధాకర్ తన నూతన ఇల్లు నిర్మాణంలో భాగంగా నీటి అవసర నిమిత్తం బోరు వేసే దశలో డ్రైవర్ తప్పిదంతో రివర్స్ చేసే సమయంలో వేగంగా రావడంతో …
Read More »యువకుడి ఆత్మహత్య
మాక్లూర్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మాదాపుర్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్ కథనం ప్రకారం మాదాపూర్‌కు చెందిన అరుణ్ కుమార్ గౌడ్ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరుణ్ కుమార్ గౌడ్ కిరాణా దుకాణం నిర్వహిస్తు తన కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మహిళ …
Read More »26 మందిపై కేసు నమోదు
మాక్లూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండల వ్యాప్తంగా దీపావళి సంధర్బంగా చిన్నపూర్, చిక్లి తదితర గ్రామాల్లో పెకాట అడుతున్న 26 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు, వీరి నుంచి 53 వేల 680 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై యాదగిరి గౌడ్ …
Read More »