National

ముద్దుల వైద్యం ముంచింది…

కరోనాతో ప్రపంచం విలవిల లాడుతుంటే చేతిని ముద్దాడి రోగం కుదురుస్తాని పలువురి ప్రాణాలతో చెలగాట మాడాడు ఓ ఫకీరు బాబా. తాను కరోనా కాటుకు బలి అయ్యాడు. మధ్యప్రదేశ్ రత్లం జిల్లా నాయపురాలో అస్లాం బాబా కరోనా చికిత్స ప్రారంభిచాడు. స్థానికంగా భూత వైద్యునిగా పేరున్న అస్లాం బాబా కరోనా రోగుల చేతిని ముద్దు పేట్టుకుంటే రోగం కుదురుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇంకే బాబా దగ్గర వైద్యానికి రోగులు రానే …

Read More »

ఐసోలేషన్ బోగిలివ్వండి…

తెలంగాణ, యూపి, ఢిల్లీ ప్రభుత్వాల వినతి. కోవిడ్ రోగులకు చికత్సకోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్వే బోగీలను ఇవ్వడని తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. రెండు నెలల క్రితం రైల్వే శాఖ వీటిని సిద్ధం చేసిందికేసులు పెరుగున్న నేపథ్యంలో వీటి ఆవసరం ఏర్పడింది తెలంగాణకు 60, ఢిల్లీ కి 16 యూపీకీ 240 బోగీలను కేటాయించాలని ఆయా రాష్ట్రాలు రైల్వశాఖకు విన్నవించుకున్నాయి. తెలంగాణకు 60 బోగీలు వస్తే …

Read More »

మమ్మల్ని సంప్రదించరా…

కేరళలో ఆలయాల పున: ప్రారంభం పై హైదవ సంస్థల అభ్యంతరం ఆజ్యం పోసిన కేంద్ర మంత్రి ట్వీట్ ఆలయాల్లో భక్తుల దర్శనాలను అనుమతిస్తూ కేరళలో వామపక్ష ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసింది, ప్రభుత్వం తమను సంప్రదించలేదని మత విశ్వాసాలను విస్మరించిందని హిందూ సంఘాలు ఆరోపించాయి. హిందూ సంస్థలు నిర్వహిస్తున్న పలు దేవాలయాల బోర్డులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని హిందూ ధార్మక సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం …

Read More »

అయోధ్య… ఆలయ పనులు ప్రారంభం..

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు బుధవారం (జూన్ 10) ప్రారంభించారు.. రుద్రాబిషేకంతో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అతికొద్ది మంది ప్రముఖులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శివ పూజతో మొదలు..కుంబేర తిలక ఆలయంలో పూజలు.. శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని పాటించి ఆలయ భూమి పూజకు ముందు శివున్ని పూజించారు.కుబేర తిల ఆలయం చాలా పురాతన శివాలయం. …

Read More »

జ్యోతిరాదిత్య కు కరోనా….

బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కు కరోనా బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటీవ్ అని తేలింది. సోమవారం ఆయన సౌత్ ఢిల్లిలోని మాక్స్ సాకేత్ ఆస్పత్రిలో చేరారు. గొంతు నొప్పి, ఇతర లక్షణాలు..గొంతు నొప్పి, ఇతర లక్షణాలు..కోవిడ్19 గా నిర్ధారణ.. జోతిరాధిత్య తల్లి మాధవి రాజే సింధియా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అయితే ఆమెలో కరోణా లక్షణాలు కనిపించడం లేదు. …

Read More »

కేంద్ర పథకాలకు మమత మోకాలడ్డు…

బెంగాల్ ర్యాలీలో అమిత్ షా మమత గద్దె దిగక తప్పదు…. రైతులతో రాజకీయాలు వద్దు.. కేంద్ర పథకాలు బెంగాల్ ప్రజలకు చేరకుండా మమతా బెనర్జి అడ్డుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిషా అన్నారు. మంగళవారం బెంగాల్ వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు కేంద్రం రైతులకు డబ్బు పంపించాలనుకుంటుంది కాని లబ్ధిదారుల జాబితా లేక పోవడంతో అది సాధ్యం కావడంలేదని అమిషా అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు త్రుణమూల్ కాంగ్రెస్ గద్దె …

Read More »

కేద్రం కొత్త మార్గదర్శకాలు…

కేసులు పరుగుతున్న నేపథ్యం…. పాఠించకుంటే చర్యలు… కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్రం, ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కోవిడ్ లక్షణాలు లేని సిబ్బంది మాత్రమే డ్యూటీ కి హాజరు కావల్సి ఉంటుంది. జ్వరం లేదా తేలికపాటి దగ్గు ఉన్న ఎవరైనా ఇంట్లో ఉండి పని చేయాలి. కంటెమెంట్ జోన్లలో నివసించే …

Read More »

అట్టర్లీ..బట్టర్లీ…బ్లాక్డ్

అమూల్ ఉత్పత్తులకు సంబంధిచిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు చెందిన ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎగ్జిట్ ద డ్రాగన్ పేరిట అమూల్ సంస్థకు చెందిన యాడ్ పోస్టు చేసిన అనంతరం అకౌంట్ బ్లాక్ అయినట్టు అమూల్ గుర్తించింది. అమూల్ అకౌట్ బ్లాక్ చేసిన ట్విట్టర్…తదుపరి పునరుద్ధరణఎగ్జిట్ ద డ్రాగన్ కార్టున్ పోస్ట్ చేసిన అనంతరం,.. కార్టూన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపొందించి ‘ఆత్మనీర్భర్ …

Read More »

కరోనా పోరులో దేశం మోడి వెంట నడిచింది..అమిత్ షా

బీహార్ వర్చ్ వల్ ర్యాలీలో హోంమంత్రి.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో జాతి యావత్తు ప్రధాని మోడి వెంట నిలిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం బీహర్ వర్చవల్ ర్యాలీ ప్రారంభించారు. అమిత్ షా ప్రసంగాన్ని ఫేస్ బుక్, యూట్యూబ్ ద్దారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ఏడాది చివర243 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.జూన్ 8, 9 తేదీల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్చువల్ ర్యాలీల మోడి చేతిలో …

Read More »

జమ్మూలో ఎన్ కౌంటర్..ఐదుగురు మిలిటెంట్ లు హతం.

జమ్మూ కాశ్మీర్‌లోని సోపఫియన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్ తో పాటు ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో కార్డన్ సెర్చ్…భద్రతా దళాలపై కాల్పులు…ప్రతిదాడిలో ఐదుగురు ఉగ్రవాదులు హతం. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ జరిపారు. ఈ సమయంలో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పలు జరిపారు. బదులుగా భద్రతా దళాలు జరిపిన కాల్పలుల్లో ఐదుగురు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »