ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. సిబ్బందికి కూడా జూన్ 30వరకు లాక్ డౌన్ మద్రాస్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు శుక్రవారం కోవిడ్19 గా తేలింది. వీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు కొందరు సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో మద్రాస్ హైకోర్టుకు తాళం వేశారు. మరికొందరు న్యాయమూర్తుల నివేదిక రావాల్సి ఉంది. అత్యున్నత కమిటి సమావేశం…హైకోర్టుకు తాళం..ఆన్ లైన్ ద్వారా మాత్రమే విచారణ ఈ నేపథ్యంలో హైకోర్టుకు …
Read More »ఏనుగును చంపిన కేసులో ఒకరి అరెస్టు
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… కేరళలో పాలక్కాడ్ లో ఎనుగును చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేశారు. పాలక్కాడ్ అటనీ పరసర ప్రాంతంలో నివాసం ఉండే విల్సన్ అనే వ్యక్తిని ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. మందు గుండు ఫైనాపిలో ఉంచి ఏనుగు తినిపించడంతో ఏనుగుతో పాటు దాని కడుపులో పిల్ల చనిపోయిన విషయం తేలిసిందే. పంట పొలాలు రక్షంచుకునే క్రమంలో ఈ దుష్ఛర్యకు పాల్పడినట్టు ఫారెస్టు అధికారులు చెపుతున్నారు. …
Read More »