nizamsagar

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 813 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

నిజాంసాగర్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి 813 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1388.03 అడుగుల నీటిమట్టం ఉన్నదని, అదేవిధంగా ప్రాజెక్టులో …

Read More »

ప్రతి ఎకరాకు సాగు నీరు…

వేల్పూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసిఆర్‌ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటలకు మొదలై సుమారు నాలుగు గంటల పాటు మండుటెండలో పొలాల నడుమ …

Read More »

అచ్చంపేటలో కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజాంసాగర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఈ శిబిరం ద్వారా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంత మందికి కంటి …

Read More »

మహమ్మద్‌ నగర్‌ను మండలం చేయాలి

నిజాంసాగర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని నిజాంసాగర్‌ మండల కాంగ్రేస్‌ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రేస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ నారాయణకు మెమోరండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ మహమ్మద్‌ నగర్‌ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో …

Read More »

ఘనంగా మల్లన్నస్వామి కళ్యాణోత్సవం

నిజాంసాగర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్న మల్లన్న కళ్యాణోత్సవ వేడుకల్లో సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ మండల సీనియర్‌ నాయకులు దుర్గా రెడ్డి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, మాగి సర్పంచ్‌ అంజయ్య పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు బేగరి రాజు, …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

నిజాంసాగర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. పిట్లం మండలం తిమ్మా నగర్‌, రాంపూర్‌, నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట, మాగి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. మిల్లర్ల నుంచి ట్రక్‌ షీట్‌ వచ్చిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ …

Read More »

ఘనంగా ముగిసిన వీరభద్ర ఉత్సవాలు

నిజాంసాగర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరంలాగా ఈ యేడు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగిన వీరభద్ర స్వామి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల నుండి కొనసాగిన మహోత్సవాలు మొదటి రోజు పసుపు పెట్టు కార్యక్రమం, పందిరి వేసుట, రెండవ రోజు భద్రకాళి సమేత వీరభద్ర కళ్యాణం అనంతరం అన్నదానం భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. …

Read More »

కిసాన్‌ మేళను సందర్శించిన కోటగిరి రైతులు

కోటగిరి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండలంలోని రైతులు (ఆత్మ డివిజన్‌) వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస జగిత్యాల జిల్లాలో కిసాన్‌ మేళాను సందర్శించారు. యాసంగి సాగులో 2022`23 సంవత్సరానికి వివిధ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం, వివిధ పంటలపై ఆశించు చీడపీడల నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారని తెలిపారు. వివిధ పంటలలో కొత్త రకాల సాగు గురించి …

Read More »

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్‌ శాసనసభ్యులు హనుమంతు షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం పత్తి క్వింటాలుకు రూ. 9609 పైచిలుకు ఉందని తెలిపారు. రైతులు కష్టపడి పండిరచిన పంటను దళారుల వలలో పడకుండా నేరుగా మార్కెట్లో వచ్చి అమ్ముకోవాలని రైతులు లాభాల బాట పట్టాలని ఎమ్మెల్యే …

Read More »

పాఠశాలను సందర్శించిన జడ్పీ మాజీ చైర్మన్‌

నిజాంసాగర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ దఫెదర్‌ రాజు సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల కార్యాలయంలోని అటెండెన్సు రిజిస్టర్‌ పరిశీలించారు. పాఠశాలలో కావలసిన మౌలిక వసతుల గురించి ఇన్చార్జి హెచ్‌ఎం అమర్‌ సింగ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »