nizamsagar

దళిత బంధు యూనిట్‌ పంపిణీ చేసిన జడ్పీ మాజీ చైర్మన్‌

నిజాంసాగర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలో బూర్గుల్‌ గ్రామానికి చెందిన సుధాకర్‌కు దళిత బంధు పథకం కింద మంజూరైన కారులు ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్‌ దఫెదర్‌ రాజు, టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గారెడ్డి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బందు …

Read More »

ఘనంగా ఎంపీ బీబీ పాటిల్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గారెడ్డి, కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మనోహర్‌, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, …

Read More »

ఫోటో వస్తేనే.. ఉపాధి కూలి

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యాలయంలో ఏపీఓ శ్రీనివాస్‌ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ ఉదయం ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఫోటో ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసిన తర్వాత మధ్యాహ్నం కూడా ఫోటో ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ అయితే హాజరు పడుతుందని, ఉదయం ఆన్‌లైన్‌లో ఫోటో రాకపోతే హాజరు పడదని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సూచించారు. ఉపాధి …

Read More »

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం మల్లుర్‌ సొసైటీ కేంద్రం వద్ద టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు దుర్గారెడ్డి, సొసైటీ చైర్మన్‌ కళ్యాణి విఠల్‌ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌లు కలసి కొబ్బరికాయ కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చంపేట్‌ సొసైటీ పరిధిలోని మాగి, గోర్గాల్‌, నర్సింగ్‌రావుపల్లి, …

Read More »

హసన్‌పల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం హాసన్‌పల్లి గ్రామ గేటు వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గున్కుల్‌ సొసైటీ చైర్మన్‌ వాజిద్‌ అలీ, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ చేతుల మీదుగా తూకానికి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకే తెచ్చి …

Read More »

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మల్లూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న దుస్తులను వైస్‌ ఎంపీపీ మనోహర్‌, ఉప్ప సర్పంచ్‌ దుర్గాప్రసాద్‌, నాయకులు విఠల్‌ రెడ్డి, బాబు సెట్‌ చేతులు మీదుగా అందజేశారు. అలాగే దాతలు అందించిన టై, బెల్టు, ఐడి కార్డులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, తదితర …

Read More »

కోటగిరి హైస్కూల్‌లో ఫుడ్‌ ఫెస్టివల్‌

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో ఫుడ్‌ ఫెస్టివల్‌ ఘనంగా నిర్వహించారు. ఫుడ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాలైన వంటకాలు స్వయంగా చేశారు. ఉదయం టిఫిన్‌ ఇడ్లీ వడ, పునుగులు, బజ్జీలు, ఉప్మా తదితర పదార్థాలు తయారుచేసి తల్లిదండ్రులకు ఆకర్షింప చేశారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో భాగంగా జొన్న రొట్టెలు, మక్కా రొట్టెలు, …

Read More »

దళిత బంధు యూనిట్లను అందజేసిన మంత్రులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకంలో ప్రత్యేక పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికైన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి 140 మంది లబ్ధిదారులకు దళిత బందు యూనిట్లను అందజేశారు. అనంతరం …

Read More »

అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తున్న తెలంగాణ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి లో ముందుకు దూసుకెళుతుందని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని తహసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో 1238 మంది ఆసరా లబ్ధిదారులకు మంజురైన పింఛన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి బాటలో ఉన్నాయని …

Read More »

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నిజాంసాగర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హెడ్స్‌ లూస్‌ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 6.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. వానాకాలంలో నిజాంసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. జుక్కల్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »