నిజాంసాగర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని ధూప్ సింగ్ తాండాలో రైతు బంధు సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి 21 వేలు , రెండో బహుమతి 11 వేలు రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు చేతుల మీదుగా బుధవారం అందజేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ …
Read More »రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రం
నిజాంసాగర్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆరోపించారు. శుక్రవారం జుక్కల్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తెరాస ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టంతో దానిని రద్దుచేశారని, ప్రస్తుతం 50 నుండీ వంద శాతం ఎరువుల ధరలను పెంచి రైతు నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలకు మేలుచేస్తున్నారని, …
Read More »రైతులను రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం
నిజాంసాగర్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల బాగోగులు చూసిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మొహమ్మద్ నగర్ గ్రామంలోని రైతు వేదికలో రైతుబంధు ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాజు మాట్లాడారు. రైతులకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. …
Read More »గోర్గల్‌లో రైతుబంధు సంబరాలు
నిజాంసాగర్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో రైతుబంధు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వారిలో మొదటి బహుమతి రెండో బహుమతి గెలుపొందిన విజేతలకు ఎంపిపి జ్యోతి దుర్గా రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అంబవ్వా …
Read More »హత్య కేసు ఛేదించిన పోలీసులు
నిజాంసాగర్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 24వ తేదీన నిజాంసాగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం… వివరాల్లోకి వెళితే… తేదీ నవంబర్ 24వ తేదీ ఉదయం సమయంలో నిజాంసాగర్ పోలీసు స్టేషన్ పరిదిలోని ఆరేడు గ్రామ శివారులో నిజాంసాగర్ డ్యామ్ 20 గేట్ల దగ్గర 1 వ నెంబర్ గెట్ ర్యాంప్ వద్ద …
Read More »ప్రకృతి వనం సందర్శించిన కలెక్టర్
ఎల్లారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లో బృహత్ పల్లె ప్రకృతి వనంను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు దగ్గరదగ్గరగా నాటాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. నిజాంసాగర్…మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని …
Read More »గుర్తు తెలియని వ్యక్తి మృతి…
నిజాంసాగర్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల నిజాంసాగర్ 20 గేట్ల వద్ద 1 నెంబర్ గెట్ ర్యాంపుపై ఒక గోనె సంచిలో ఒక మగ వ్యక్తిని చంపి పడేసినట్టు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి ఆనవాలు యెత్తు 5.5 ఫీట్లు, వయస్సు 20-30 సంవత్సరాలు, ఇతని కుడి చేతికి స్టీల్ కడియం, మెడలో రుద్రాక్ష గల తాడు, ఎడమ …
Read More »హమాలీలకు శానిటైజర్‌ల పంపిణీ
నిజాంసాగర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ సొసైటీ ఆధ్వర్యంలో గోర్గల్ గ్రామంలో మల్లూరు సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, కళ్యాణి విఠల్ రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్ …
Read More »నిజాంసాగర్ డ్యాం సందర్శించిన కామారెడ్డి న్యాయవాదులు
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ డ్యాం గేట్లు ఎత్తి వేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు జిఎస్టి న్యాయవాదులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల డ్యామ్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో మూడు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తారు. ఈ సందర్బంగా న్యాయవాదులు ప్రత్యేక అనుమతితో డ్యామ్ గేట్లను పరిశీలించారు. డ్యామ్ గేట్లు తెరిచిన చేసిన సందర్భంగా …
Read More »పెండిరగ్ ఉపకార వేతనాలు ఇవ్వాలి
నారాయణఖేడ్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగులో ఉన్న స్కాలర్ షిప్ ఫీ రేయింబర్మెంట్ ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖేడ్ ప్రభుత్వ కళాశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి ఈశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి స్కాలర్ షిప్, ఫీ రేయింబర్మెంట్ పెండిరగ్‌లో …
Read More »