nizamsagar

పేదింటి కుటుంబలలో సంతోషాలు నింపడమే ప్రభుత్వ లక్ష్యం

నారాయణఖేడ్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్దిదారులకు, అదేవిదంగా సిర్గాపూర్‌ మండలంలోని 14 మంది లబ్దిదారులకు మండల పరిషత్‌ కార్యాలయంలో కల్యాణి లక్మి చెక్కులను శాసన సభ్యులు భూపాల్‌ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విదంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్మి పథకం తీసుకొచ్చి పేదింటి ఆడపిల్లల …

Read More »

కేటీఆర్‌ జన్మదినం… మొక్కలు నాటిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు

నారాయణఖేడ్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) జన్మదినం సందర్బంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరిస్తూ నారాయణఖేడ్‌ మండలం వెంకటాపురం శివారులో అర్బన్‌ పార్క్‌లో ఫారెస్ట్‌ అధికారులు, మహిళలతో కలసి ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. అదేవిదంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు …

Read More »

కళ్యాణి ప్రాజెక్ట్‌ 1 గేటు ఎత్తివేత

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని కల్యాణి ప్రాజెక్టులోకి రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 275 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 1 వరద గేట్ల ద్వారా 125 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ వైపు మళ్ళించడం జరుగుతుందని ఏ.ఈ. శివ ప్రసాద్‌ తెలిపారు. …

Read More »

సింగీతం ప్రాజెక్ట్‌ 3 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ప్రాజెక్ట్‌ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్ట్‌ జలాశయంలోనికి వరద నీరు వచ్చి చేరడంతో సింగీతం ప్రాజెక్ట్‌ జలాశయం పూర్తిస్థాయిలో నిండిరదని ఏఈ శివప్రసాద్‌ శనివారం తెలిపారు. ప్రాజెక్ట్‌ ఎగువ భాగంలో గల గండివేట్‌, పెద్దగుట్ట, కోనాపూర్‌, గౌరారం తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం..

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతాంగం రెండు పంటలు పండిరచడానికి సాగునీటి కోసం ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర శాసన సభాపతి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కలిసి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు. ఈ …

Read More »

నిజాంసాగర్‌ నీటి విడుదల

బోధన్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి నుండి ఖరీఫ్‌ సాగు కొరకు నిజాంసాగర్‌ నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు బోధన్‌ శాసనసభ్యులు ఎండీ. షకీల్‌ ఆమ్మేర్‌ తెలిపారు. రైతులందరు నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండిరచు కోవాలని ఆయన అన్నారు. అదేవిదంగా రెండు మూడు రోజుల్లో అలిసాగర్‌, ఇతర లిప్ట్‌ల ద్వారా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా బోధన్‌ ఎంపీపీ బుద్దె …

Read More »

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అందజేశారు. పేదల సంక్షేమం కొరకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు, తెరాస కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Read More »

ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

నిజాంసాగర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ నియోజకవర్గ పరిధిలోని మనూర్‌ మండలం బొరంచ గ్రామంలో నారాయణఖేడ్‌ చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 1 లక్ష 31 వేల ఎకరాలకు సాగు నీటిని అందించే ఉదేశ్యంతో నిర్మిస్తున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌ రావు, శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »