నిజాంసాగర్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందజేశారు. పేదల సంక్షేమం కొరకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు, తెరాస కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Read More »ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
నిజాంసాగర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలం బొరంచ గ్రామంలో నారాయణఖేడ్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 1 లక్ష 31 వేల ఎకరాలకు సాగు నీటిని అందించే ఉదేశ్యంతో నిర్మిస్తున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు …
Read More »