Political

ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1(ప్రిలిమ్స్‌) ఉచిత కోచింగ్‌ ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్‌ చేతుల మీదుగా ఉచిత స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే అభ్యర్థులని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో బిసి స్టడీ …

Read More »

పనుల పురోగతి పట్ల కలెక్టర్‌ సంతృప్తి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం క్యాతంపల్లిలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల పురోగతిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించి పురోగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న టాయిలెట్స్‌ ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్‌ పనులను పరిశీలించి రెండు రోజులలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. …

Read More »

జూన్‌ 7న జడ్పి సాధారణ సర్వసభ్య సమావేశం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషద్‌ సాధారణ సర్వ సభ్య సమావేశం జూన్‌ 7 న ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్‌ లోని ప్రధాన సమావేశ మందిరం నందు జెడ్పి అధ్యక్షురాలు దఫెదార్‌ శోభ రాజు అద్యక్షతన జరుగుతుందని జెడ్పి ముఖ్య కార్యనిర్వాహనాధికారి చందర్‌ నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు, అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావలసినదిగా ఆయన కోరారు. …

Read More »

దివ్యాంగులకు సూచన

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాటరీ ట్రై సైకిళ్ళ రిపేరింగ్‌ పై శశిక్షణ ఇచ్చుటకు మెకానిక్‌ రిపేరింగ్‌ లో అనుభవం గల దివ్యాంగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఇద్దరు దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వికలాంగుల ఆర్ధిక పునరావాస పధకం క్రింద ఋణం అందిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి …

Read More »

ఏకగ్రీవంగా వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15 న వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందుప్రియ చైర్‌ పర్సన్‌ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్‌ చైర్‌ పర్సన్‌ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్‌ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆథరైజ్డ్‌ …

Read More »

నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంట సాగుకు సంబంధించి రైతులకు 60శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 66 కొనుగోలు కేంద్రాలకు గురువారం నాటికి 6155.2 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 5564.1 క్వింటాళ్ల విత్తనాలను 60 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ …

Read More »

జూన్‌ 1 నుండి హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) ద్వారా జూన్‌ 9వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్‌ 01వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9 న నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఆదేశాలననుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎఎస్పీ కాజల్‌ సింగ్‌ లతో కలిసి …

Read More »

జూన్‌ 22 నుండి ప్రాక్టీకల్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బి ఎస్సీ రెండవ, నాల్గవ మరియు ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ ను అధికారులు విడుదల చేసినారు. గ్రూప్‌- ఏ కళాశాలలో 22.6.2024 నుండి 23.6.2024 వరకు గ్రూప్‌ -బి కళాశాలలో 29.6.2024 నుండి 30.6.2024 లోపు నిర్వహించుకొని మార్కులను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అప్లోడ్‌ చేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య. …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మే 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి ఉదయం 11.07 వరకువారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 7.20 వరకుయోగం : వైధృతి రాత్రి 8.52 వరకుకరణం : బవ ఉదయం 11.07 వరకుతదుపరి బాలువ రాత్రి 9.57 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.04 – 3.34దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »