కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన కామారెడ్డి, ఎలారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సంబందించిన గదులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం పరిశిలించారు. సిసి కెమెరా నిఘాలో, మూడంచెల భద్రత మధ్య సెగ్మెంట్ వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో సీల్ వేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇట్టి స్ట్రాంగ్ …
Read More »అపురూపం.. పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ఆర్మూర్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్ మున్సిపల్ 6వ వార్డు పరిధిలో గల జి ఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నాళ్ల కెన్నాళ్లకో అన్నట్లుగా 25 ఏళ్ల సంవత్సరాలకు పూర్వ విద్యార్థులంతా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మే 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : చవితి సాయంత్రం 4.42 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.25 వరకుయోగం : శుభం ఉదయం 7.08 వరకు తదుపరి శుక్లం తెల్లవారుజామున 4.52 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.42 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 5.36 వరకు వర్జ్యం : సాయంత్రం …
Read More »టీ స్టాల్ లో సరదాగా గడిపిన ఎమ్మెల్యే
బాన్సువాడ, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇమ్రాన్ టీ స్టాల్ లో మంగళవారం హైదరాబాద్ వెళుతున్న మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు ఆగి నాయకులతో తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నెలరోజులపాటు ప్రచారంలో బిజీగా గడిపిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో సరదాగా సంభాషణలు జరిపి ఉత్సాహంగా గడిపారు. టీ స్టాల్ నిర్వాహకుడు ఇమ్రాన్ ను …
Read More »Zahirabad constituency of Telangana Lok Sabha election 2024: Date of voting, result, candidates list, main parties, schedule
బిఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్
బాన్సువాడ, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది బిఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏనుగు …
Read More »కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటా
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి బీజేపీ కార్యకర్తల కష్టం, నియోజకవర్గ ప్రజల భిక్ష ఈ ఎమ్మెల్యే పదవి అని, పార్టీ కోసం నిస్వార్ధంగా గత 5 ఏళ్ల నుండి పని చేసిన ప్రతి కార్యకర్తకు …
Read More »బిఆర్‌ఎస్ ఎంపీటీసి బహిష్కరణ
బాన్సువాడ, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను బుధవారం బాన్సువాడ బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ బిఆర్‌ఎస్ పార్టీ నుండి బోర్లం గ్రామ ఎంపీటీసీ శ్రావణి, రైతుబంధు మండల డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు భూనేకర్ జ్యోతి, సీనియర్ నాయకులు ప్రకాష్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 4,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ రాత్రి 11.57 వరకుయోగం : వైధృతి రాత్రి 9.59 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.26 వరకు తదుపరి బవ రాత్రి 8.28 వరకు వర్జ్యం : ఉదయం 10.41 – 12.27దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.11 …
Read More »బర్రెలక్క బాటలో… గల్ఫ్ అభ్యర్థి
నిర్మల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్‌లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్ గ్రామంలో ఆదివారం బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఫీుభావం ప్రకటించారు. గల్ఫ్ కార్మికుల …
Read More »