నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్‌ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ నియమించారు. గత అధ్యక్షుడు కొయ్యాడ శంకర్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో విజయ్‌ను యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ నియమించినట్టు నరాల సుధాకర్ అన్నారు. ఈ సందర్బంగా గత అధ్యక్షుడిగా పనిచేసిన కొయ్యాడ శంకర్ …
Read More »బిసి బంధు.. బడుగు వర్గాల్లో వెలుగు
బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో మంజూరైన లక్ష రూపాయల బిసి బంధు చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి. …
Read More »బిఆర్‌ఎస్‌కు రాజీనామా
ఎల్లారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము లింగంపేట మండలం, మాలోత్ తండా గ్రామనికి చెందిన సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, పాలకవర్గం మొత్తం బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత ప్రకాష్ నాయక్, ఉప సర్పంచ్ సుమన్ నాయక్, వార్డ్ మెంబర్ లాల్ సింగ్ నాయక్, మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ …
Read More »నూతన తహసీల్దార్‌ను సన్మానించిన బిఆర్‌ఎస్ నాయకులు
ఆర్మూర్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండల నూతన తహసిల్దార్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్‌ను బిఆర్‌ఎస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ మండల మాజీ వైస్ ఎంపిపి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఇ.గంగాధర్, చేపూర్ గ్రామ మాజీ ఎంపిటిసి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు జన్నపల్లీ గంగాధర్, ఫతేపూర్ గ్రామ ప్రస్తుత ఎంపిటిసి సీనియర్ నాయకుడు కొక్కుల …
Read More »ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ…
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని 36 వ వార్డు ఇంచార్జి దేవుని సూర్యప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. 36 వ వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని 36 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దేవుని సూర్య ప్రసాద్ …
Read More »కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
బీర్కూర్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎలమంచిలి శ్రీనివాసరావు, పిసిసి డెలిగేట్‌లు డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, వెంకటరామరెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ …
Read More »ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిండ ప్రధానం చేసిన కాంగ్రెస్ నాయకులు..
బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రైతులకు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి …
Read More »బోధనేతర పోస్ట్‌లకు దరఖాస్తుల స్వీకరణ
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయి తాత్కాలిక పద్ధతిన బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలు తీసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వంట మనుషులు, కిచన్ సహాయకులు, స్వీపింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డు పోస్ట్ ల కోసం ఈ …
Read More »గెలుపై సాగుదాం…
బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బాన్స్‌వాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జాతీయ రైతు సమైక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోమశేఖర్ రావ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, రాష్ట్ర …
Read More »కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్‌ఎస్ నాయకులు పండిత్ పవన్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా …
Read More »