Political

ఏఆర్పి క్యాంప్‌లో బీజేపీ కార్నర్‌ మీటింగ్‌

ఎడపల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసపూరిత హామీలిస్తూ ప్రజలను వంచిస్తున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు మోహన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్‌ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ కార్నర్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి, మోహన్‌ రెడ్డి లు మాట్లాడారు. ఇప్పటికే ఏడేళ్ల …

Read More »

ఆరోగ్యం కోసం సైకిల్‌ తొక్కండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్లలో మంగళవారం ఆరోగ్య మేళా నిర్వహించారు. ప్రతి నెల 14వ తారీఖున నిర్వహించే ఆరోగ్య మేళాలో భాగంగా ఈ నెలలో ఇచ్చిన నినాదం ఆరోగ్యం కోసం సైకిల్‌ తొక్కండి అనే నినాదాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక దుబ్బా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య …

Read More »

బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా గోస బీజేపీ భరోసాలో బాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మచారెడ్డి మండలంలోని ఏళ్ళంపెట్‌, వొడ్డెగూడెం, మర్రితండా, బంజేపల్లీ, నెమలి గుట్ట తండా, సర్థాపూర్‌ తండా, సోమారిపెట్‌, రత్నగిరి పల్లి, గ్రామాల్లో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల …

Read More »

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్‌ సే హత్‌ జోడో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు హత్‌ …

Read More »

45వ డివిజన్‌లో శక్తి కేంద్ర సమావేశం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా గోస – బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్‌ మీటింగ్‌లో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ పట్టణం 45 వ డివిజన్‌ శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి ఆర్మూర్‌ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే భూత్‌ స్థాయి …

Read More »

కొత్త గవర్నర్లు

లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్య త్రివిక్రమ్‌ పర్నాయక్‌, పివిఎస్‌ఎం, యువైఎస్‌ఎం (రిటైర్డ్‌) అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య సి.జి. జార్ఖండ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా అస్సాం గవర్నర్‌గా గులాబ్‌ చంద్‌ కటారియా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ (రిటైర్డ్‌) ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ సుశ్రీ అనుసూయా …

Read More »

కార్పొరేషన్‌ అధికారులకు భద్రత లేదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వంటి అధికారులు నిబద్ధతతో పని చేస్తుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు, మేయర్‌ భర్త, టిఆర్‌ఎస్‌ నాయకులు అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఇదేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా …

Read More »

ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆయన కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్‌ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరానికి చెందిన 198లబ్దిదారులకు 298 కల్యాణ లక్ష్మీ చెక్కులకు గాను రు.1,98,22,968 అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమం-ప్రతి ఒక్కరి ముఖంలో …

Read More »

ఎమ్మెల్యేపై దూషణలు ఖండించిన యూత్‌ నాయకులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పై సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్య కరమైన పోస్టులు పెట్టిన బిజెపి పార్టీకి చెందిన మల్లెల శ్రీనివాస్‌ రెడ్డి పైన ఆర్మూర్‌ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువజన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చాలా బాధాకరమని, వారు …

Read More »

ప్రభుత్వ తీరును ఎండగట్టెందుకే హాత్‌ సే హాత్‌ జోడు యాత్ర

రెంజల్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీపీ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్‌ సే హత్‌ హాజో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »