Political

దారులన్నీ నాందేడ్‌ వైపే

గులాబీమయమైన నాందేడ్‌ పట్టణం నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ సభకు నాందేడ్‌ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్‌ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్‌ సభకు …

Read More »

బీర్కూర్‌లో హత్‌ సే హత్‌ జోడో

బీర్కూర్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం బీర్కూరు మండలంలోని దామరంచ, అన్నారం, చించోలి,కిష్టాపూర్‌, బీర్కూర్‌ గ్రామాలలో హత్‌ సే హత్‌ జోడో కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ నిర్వహించిన …

Read More »

ప్రతి శక్తి కేంద్రం స్థాయిలో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశం నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ అధ్యక్షతన రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్‌ కుంటా లక్ష్మారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని కేంద్ర బడ్జెట్‌లో …

Read More »

విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు అభినందనీయం..

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కేంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక బడ్జెట్‌ కేటాయింపుల్లో విద్యారంగానికి చేయూతనిచ్చే కేటాయింపులను చేయడం అభినందనీయమని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుతే ఈసారి విద్యా రంగానికి నిధుల కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలో 38 వేల ఉపాధ్యాయుల నియామకం,740 …

Read More »

పోరాట యోధురాలు ఐలమ్మ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుద పోరాట యోదురాలు చాకలి ఐలమ్మ స్త్రీ సమాజానికి ఆదర్శమని దర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్‌ అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్‌ ఆర్థిక ప్రణాళికా సంఘ సభ్యులు, ధర్పల్లి జడ్పిటిసి జిల్లా ఒలంపిక్‌ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి …

Read More »

డబ్బులు వచ్చే వరకు బిజెపి అండగా ఉంటుంది

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం బకాయి పడిన వడ్డీ లేని రుణాల బకాయిలు, స్రీ నిధి వడ్డీ, అభయ హస్తం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు, అనంతరం ఎంపిడివో కార్యాలయానికి చేరుకుని వినతి …

Read More »

కాంగ్రెస్‌ నేతకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల రైతు బందు అధ్యక్షులు గుర్జల నారాయణ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ ప్లోర్‌ లీడర్‌ నా రెడ్డి మోహన్‌ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉప్పల్‌ వాయి గ్రామ మాజీ కారోబార్‌ దోనుకంటి కుమార్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

బకాయిలు వెంటనే చెల్లించాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్వాక్రా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి రుణాల వడ్డీ బకాయిలు, అభయ హస్తం డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాజంపేట మండల కేంద్రంలో మహిళలు పెద్దమ్మ గుడి నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ఎంపిడివో కార్యాలయం వరకు చేరుకొని ఎంపిడివోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి …

Read More »

ప్రజలు అన్ని గమనిస్తున్నారు… ఓటుతో సమాధానం చెప్తారు

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నుర్‌ మండలం కంచర్ల గ్రామానికి చెందిన 18 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో ముందుగా బీజేపీ జండా ఆవిష్కరించిన కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని …

Read More »

అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ జిల్లా కార్యక్రమాలకు వచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కి మెమోరండం ఇవ్వడానికి వెళ్లిన అదే శాఖకు సంబంధించిన కార్పొరేటర్‌ గడుగు రోహిత్‌ను పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా మ్యాన్‌ హ్యాండిలింగ్‌ చేస్తూ అరెస్టు చేసి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లో ఉంచడం అనేది పోలీసుల యొక్క అత్యుత్సాహానికి, అధికార పార్టీకి తొత్తులుగా మారారు అని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »