నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. రైతులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి కొప్పులకు వేముల పరిచయం చేశారు. …
Read More »ఏకాత్మత మానవతావాదాన్ని ప్రవచించిన రుషితుల్యులు దీన్ దయాళ్‌జీ
ఆర్మూర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు వ్యవస్థాపకులలో ఒకరైన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106 వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ, మండల అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపుర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా …
Read More »పలుగుట్ట భూమి పరిరక్షణే ద్యేయం…
నందిపేట్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ, పల్గుట్ట భూమి పరిరక్షణే ద్యేయంగా ఆశ్రమం కృషి చేస్తున్నదని నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ పేర్కొన్నారు. ఆశ్రమ సభ్యులతో కలిసి శనివారం ఆశ్రమ హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులపై వివరణ ఇచ్చారు. తనకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి …
Read More »రేపే పద్మశాలి సంఘం ఎన్నికలు
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిర్వహించబోయే నిజామాబాద్ పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. గుజ్జెటి వెంకట నర్సయ్య, పెంట దత్తాత్రి, ఎస్‌ఆర్ సత్యపాల్ ఆధ్వర్యంలో మూడు ఫ్యానళ్లు ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రాత్రి ప్రచారానికి తెరపడిరది. రాజకీయ ఎన్నికల్లో మాదిరిగా మద్యం పంపిణీ, బుజ్జగింపులు, హామీలు, కార్యకర్తల సమూహ సమావేశాలు ఏర్పాటు …
Read More »పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ పోరాట యోధుడు పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీ నర్సింలు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరేని నరసయ్య, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్, జిల్లా సంఘం …
Read More »అందరికీ ఉచిత వైద్యం.. నరేంద్ర మోడీ లక్ష్యం
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర, కేంద్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా నేడు 32 వ వార్డు పరిధిలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు డా.వీరేశం, డా.మల్లికార్జున్, డా. శ్రీధర్ ఉచిత పరీక్షలు నిర్వహించి, అవసరమగు వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన …
Read More »సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త నాటకం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతం నిజాం నిరంకుశ పాలన …
Read More »నాకు లంచం వద్దు..!
సూర్యాపేట, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం ఆర్‌ఐ చిలకరాజు నర్సయ్య ‘నాకు లంచం వద్దు’ అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాగా ఎంత మంది అధికారులు నిజాయితీగా చెబుతున్నారు.
Read More »అభివృద్ధి పరుగులో తెలంగాణ ముందంజ
గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి పరుగులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం గాంధారి మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛనులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. అదేవిదంగా దుర్గం క్లస్టర్లో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మండలంలోని నేరల్, నేరల్ తాండా, చద్మల్, చద్మల్ తాండా గ్రామాలతో పాటు …
Read More »కామారెడ్డిలో బిజెవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ జిల్లా కేంద్రంలోని అన్ని పుర వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బిజెవైఎం జిల్లా ఇంచార్జ్, నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ …
Read More »