నిజామాబాద్, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో …
Read More »తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బిఆర్‌ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా …
Read More »మాక్లూర్‌లో పర్యటించిన వినయ్ రెడ్డి
మాక్లూర్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మాక్లూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందరు కూడా తెలంగాణను ఉన్నత స్థాయికి చేర్చాలని కష్టపడుతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం …
Read More »జిల్లాలో శనివారం మంత్రి పర్యటన
కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రోహిబిషన్ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 న ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు జుక్కల్ నియోజక వర్గం మద్నూర్ మండల కేంద్రంలో యంగ్ …
Read More »జిల్లాలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా…
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థ ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి …
Read More »యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా భానుగౌడ్ ఎన్నిక
బాన్సువాడ, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా హన్మజీపేట గ్రామానికి చెందిన భానుగౌడ్ తన సమీప ప్రత్యర్థి అందే రమేష్‌పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, తన ఎన్నికకు సహకరించిన నాయకులకు, మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ …
Read More »ఎమ్మెల్యే అండతోనే ఎదిగారు…
బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అండతోనే మాజీ జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆర్థికంగా ఎదిగారని యూత్ కాంగ్రెస్ నాయకులు మియాపురం శశికాంత్ అన్నారు. సోమవారం బీర్కూరు మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కన్న కొడుకు కంటే …
Read More »ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చార్జిషీట్ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని బిఆర్‌ఎస్ …
Read More »ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్ ఆన్నారు. కామారెడ్డి జయశంకర్ కాలనీ లోగల ఓంకారేశ్వరాలయంలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథితులుగా వారు హాజరై మాట్లాడారు. ఓంకారేశ్వరాలయంలో షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెట్కార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ …
Read More »ఎమ్మెల్యే సహకారంతో ప్రహరీ పనులు ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్యాట మీద ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్ చుట్టూ ప్రహరి గోడ నిర్మాణం కొరకు అడిగిన వెంటనే నిర్మాణం చేస్తానని మాట ఇవ్వడంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామంలో ప్యాట మీద ఎస్పీ కమ్యూనిటీ మాల సంఘ భవనము చుట్టు ప్రహరి గోడకి పిల్లర్స్ గుంతలు తీయడం ప్రారంభించినట్టు …
Read More »