కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 50 లక్షల రూపాయలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో కొత్తగా నిర్మిచిన పంచాయతీ భవనం, పల్లె పకృతి వనం, సిసి రోడ్లు, వైకుంఠ ధామంను ఎంపీపీ ఆంజనేయులు, సర్పంచ్, జెడ్పీటీసీలతో కలిసి ప్రారంభించారు.
Read More »తపస్వి తేజో నిలయంలో వాజ్‌పేయి జయంతి…
ఆర్మూర్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 97 వ జయంతిని పురస్కరించుకుని, సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధి మామిడిపల్లిలోని తపస్వితేజో నిలయంలో చిన్నారులతో కార్యక్రమం నిర్వహించారు. వాజపేయి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక భూపతి రెడ్డి చిన్నారులకు …
Read More »సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన అజాత శత్రువు
కామారెడ్డి, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామరెడ్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా జిల్లా ¸అధ్యక్షురాలు అరుణతార మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరుణ తార మాట్లాడుతూ మంచి వక్త, మంచి కవి, మేధో సంపన్నుడు, రాజనీతిలో అపర చాణక్యుడు అయిన వాజపేయి బిజెపి పార్టీకి …
Read More »లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో మండల వివిధ గ్రామాలకు చెందిన 27 మంది లబ్దిదారులు వారు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 9 లక్షల 77 వేల 500 రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ అందజేశారు. కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి అనుశవ్వ, వారి కుమారుడు నరేష్ పొలంలో …
Read More »తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
హైదరాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 30మంది ఐపీఎస్‌ల బదిలీలు… పోస్టింగ్‌లు… హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ హైదరాబాద్ జాయింట్ సిపి క్రైమ్స్‌గా ఏఆర్ శ్రీనివాస్ ఏసీబీ డైరెక్టర్‌గా శిఖా గోయల్ ఏసీబీ డీజీగా అంజనీకుమార్ నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి సిద్దిపేట్ సిపిగా శ్వేత హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా రంగనాథ్ హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపిగా జోయల్ డేవిస్ మెదక్ ఎస్పీగా రోహిణి …
Read More »బిజెపిలో చేరిన యువకులు
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన 61 మంది యువకులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బియ్యం కొంటామని ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వరి పంట విషయంలో స్పష్టత ఇస్తే ఒక్క కిలో వడ్లు …
Read More »ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో మధుయాష్కి పుట్టినరోజు వేడుకలు
నిజామాబాద్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షులు మధుయాష్కీ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో మధుయాష్కి గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహింఎవసఱ. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇంచార్జ్ తాహెర్ బిన్ హందాన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు పాల్గొని కేక్ కట్ చేసి …
Read More »నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యమమే…
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణం పనులను బీజేపీ పట్టణ కౌన్సిలర్‌లతో కలిసి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం నుండి నూతనంగా నిర్మిస్తున్న మురికాలువ నిర్మాణం విషయంలో …
Read More »బిజెపిలో చేరిన అడ్లూర్ యువకులు
కామారెడ్డి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం 2వ వార్డు అడ్లూరు ఎస్‌సి కాలనీకి చెందిన 48 మంది అధికార పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. పార్టీ జండా ఆవిష్కరణ చేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి …
Read More »లోక్‌సభలో వినూత్నంగా తెరాస ఎంపీల ఆందోళన
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు నల్ల దుస్తులతో హాజరయ్యారు. రాజ్యసభ, లోక్‌సభలలో ఎంపీల నిరసన కొనసాగుతుంది. కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ లోక్ సభలో తెరాస పార్టీ సహచర ఎంపీలతో కలిసి నల్ల దుస్తులతో హాజరై ఆందోళన చేపట్టారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని …
Read More »