ఆర్మూర్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చ ఆర్మూర్ పట్టణ, ఆర్మూరు మండల శాఖల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ, ఆర్మూరు మండల కిసాన్ …
Read More »అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నగర మేయర్ దండు నీతూ కిరణ్, మునిసిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అధికారులతో కలిసి ఎలక్ట్రిక్ వాహనంపై నిజామాబాద్ నగర పుర వీధుల్లో పర్యటించారు. ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులని పరిశీలించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనాన్ని పరిశీలించారు. అహ్మది బజార్ …
Read More »రేవంత్‌రెడ్డిని కలిసిన పలువురు నేతలు
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి స్వగృహంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. అంతేగాక మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు గోపాగాని సారయ్య గౌడ్, జిల్లా మైనార్టీ నాయకులు మాజీ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ మస్రత్ కూడా రేవంత్ …
Read More »మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సి కవిత నిజామాబాద్ రూరల్ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి పలు అభివృద్దికార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట కాలూరు గ్రామశివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలయ ప్రాంగణంలో మొక్క నాటి నీరుపోశారు. అనంతరం అక్కడే కాలురు చెరువు మిని ట్యాంక్ బండ్ నిర్మాణపనులకు శంకు స్థాపన …
Read More »భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు. పనులు చేపట్టకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా …
Read More »ఈనెల 10న బాల అదాలత్
నిజామాబాద్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 10వ తేదీన బాల అదాలత్ ఓపెన్ బెంచ్ నిర్వహించనున్నామని, బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన కమిషన్ పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి వారి హక్కులు, విద్య, ఇతర సమస్యలకు సంబంధించి వినతులు స్వీకరించడానికి, విచారణ జరపడానికి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ …
Read More »ఫ్లెక్సీలు తొలగించవద్దు…
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాక్సినేషణ్ సెంటర్ల వద్ద, రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించవవద్దు అని కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో ద్వారా కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేసినందుకు గాను వ్యాక్సినేషణ్ సెంటర్ల వద్ద, కరోనా కారణంగా …
Read More »తెలంగాణ ప్రజలు ఆమెను ఎన్నటికీ మరువరు…
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో విదేశంగ శాఖ మాజీ మంత్రి, తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి పని చేసిన సుస్మా స్వరాజ్ సేవలు మరవలేనివని …
Read More »కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా మాధవి గౌడ్
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు విడుదల చేసిన ప్రకటనలో భాగంగా కామారెడ్డి జిల్లా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎల్లారెడ్డి మండల ఎంపీపీ మాధవి గౌడ్ ఎంపికైనట్లు తెలిపారు.
Read More »సెక్, ఎలక్టివ్ పేపర్ల పరీక్షా కేంద్రం మార్పు
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ఆచార్య నసీం వీసీ చాంబర్‌లో మంగళవారం ఉదయం డీన్స్ (పీఠాధిపతుల) సమావేశం నిర్వహించారు. కొవిద్- 19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కరోనా మహమ్మారి ఉదృతి నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సులలో నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌లో ఉండే సెక్, జెనెట్రిక్ ఎలక్టీవ్ …
Read More »