నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉచిత రేషన్ మరియు అందరికి ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో నరేంద్రమోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ నందిపేట్ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతు నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో సమర్ధంగా ఎదుర్కొనే …
Read More »ఆలయ అభివృద్ధి చేపడతాము…
నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట్ మండలం లోని సిహెచ్ కొండూరు గ్రామంలో గల లక్ష్మీనారాయణ స్వామి మందిరం అభివృద్ధికి చేపడతామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో గల లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి దైవమైన లక్ష్మీ నారాయణ స్వామి మందిర …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజకవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 24 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 735 మందికి 4 కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం …
Read More »ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన పూసల కుల సభ్యులు
ఆర్మూర్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెర్కిట్ కోటార్మూర్ పూసలసంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి పూసల సంఘం కుల సభ్యులు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలకు తొందరలో నిధులు మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. …
Read More »అందుబాటులో ఆక్సిజన్ కాన్సంట్రేటర్
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం హెగ్డోలి గ్రామంలో మదిమంచి వరలక్ష్మి కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరముందని వారి కుటుంబ సభ్యులు సాంబశివరావు కూనీపూర్ రాజారెడ్డి ని సంప్రదించారు. వెంటనే స్పందించి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ , యలమంచిలి శ్రీనివాస్ రావ్ లతో మాట్లాడి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపారు. కూనీపూర్ రాజారెడ్డి …
Read More »రజకులకు,నాయి బ్రాహ్మణులకు మొండిచేయి చూపించిన కేసీఆర్
హైదరాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత అమలు వీలుకాని జి .ఓ. లను ఇవ్వడాన్ని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ వ్యతిరేకించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ముందు రాష్ట్రంలోని రజక నాయిబ్రాహ్మణ చెందిన లాండ్రి సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన ఆచరణకు వీలుకాని (డిజైన్ టు …
Read More »కరోనా బాధితునికి ఆక్సీజన్ అందజేత
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్వర్యంలో కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన పెరుమాండ్ల రాజయ్య కరోనా వ్యాధితో బాధపడుతూ, దవాఖానాల్లో చేరగా చికిత్స పొందారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఉండి, వారి కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా, షబ్బీర్ అలీ వెంటనే స్పందించి వారి ఇంటికి …
Read More »ఆనంద్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్ రెడ్డి కుటుంబాన్ని హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆనంద్ రెడ్డి కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. ఆనంద్ రెడ్డికి ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, జాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు కవిత, రాజేశ్వర్ రావ్ , మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అరికెల నర్సా రెడ్డి నివాళులు …
Read More »ఖాన్ ల ఆస్తులపై విచారణ జరుపాలి…
సుబ్రమణ్యన్ స్వామీ ట్వట్… బాలివుడ్ ఖాన్ ల ఆస్తులపై విచారణ జరిపించాలని బీజేపీ నేత మాజీ మంత్రి సుబ్రమణ్యన్ స్వామీ డిమాండ్ చేశారు. తమ పరపతిని వాడుకుని వారు దేశ విదేశాల్లో ఆస్థులు కూడ బెట్టుకున్నారని స్వామీ ట్వీట్ చేశారు The assets created by these 3 Khan Musketeers in India and abroad especially in Dubai need to be investigated . Who …
Read More »కోవిడ్ జయిస్తాం…బోర్డర్ జయిస్తాం…
ఏ ఎన్ ఐ ఇంటర్వూ లో హోంమత్రి అమిత్ షా.. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ రెండు యుద్ధాలను గెలుస్తుందని భారత హోం మంత్రి అమిత్ షా అన్నారు.. ఆదివారం ఆయన వార్త సంస్థ ఏఎన్ఐ కి ఇంటర్వూ ఇచ్చారు.సరిహద్దు సమస్య, కోవిడ్, రాహుల్ గాంధి విమర్షలపై అమిత్ షా మాట్లాడారు. ఆయన ఇంటర్వూ పూర్తి పాఠం.. దేశ రాజదాని ఢిల్లిలో కరోనా అదుపులోనికి వస్తుందని హో మంత్రి అన్నారు. …
Read More »