కేరళలో ఆలయాల పున: ప్రారంభం పై హైదవ సంస్థల అభ్యంతరం ఆజ్యం పోసిన కేంద్ర మంత్రి ట్వీట్ ఆలయాల్లో భక్తుల దర్శనాలను అనుమతిస్తూ కేరళలో వామపక్ష ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసింది, ప్రభుత్వం తమను సంప్రదించలేదని మత విశ్వాసాలను విస్మరించిందని హిందూ సంఘాలు ఆరోపించాయి. హిందూ సంస్థలు నిర్వహిస్తున్న పలు దేవాలయాల బోర్డులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని హిందూ ధార్మక సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం …
Read More »అయోధ్య… ఆలయ పనులు ప్రారంభం..
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు బుధవారం (జూన్ 10) ప్రారంభించారు.. రుద్రాబిషేకంతో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అతికొద్ది మంది ప్రముఖులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శివ పూజతో మొదలు..కుంబేర తిలక ఆలయంలో పూజలు.. శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని పాటించి ఆలయ భూమి పూజకు ముందు శివున్ని పూజించారు.కుబేర తిల ఆలయం చాలా పురాతన శివాలయం. …
Read More »జూలై 21 నుంచి అమర్ రాథ్ యాత్ర
జూలై 21 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యేడు కేవలం 14 రోజులు మాత్రమే కొనసాగి ఆగస్టు 3 న ముగియనుంది. సాధువులు మినహా మిగితా యాత్రకు వెళ్లాలనుకునే ఇతరులు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుది. ఆలయంలో జరిగూ హారతిని ఈ యేడు లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. 55 ఏళ్లు పై బడిన వారికి అనుమతి లేదు….సాధువులకు ఈ నిబంధన వర్తించదు..కోవిడ్ నెగెటీవ్ …
Read More »జ్యోతిర్లింగాలు…..
మొదటి జ్యోతిర్లింగం సోమనాథేశ్వర…. గుజరాత్ పశ్చిమ తీరంలో సౌరాష్ట్రలోని జునాగడ్ సమీపంలో సమీపంలోని ప్రభాస్ పటాన్ లో ఉన్న సోమనాథ్ ఆలయం, శివుని పన్నెండు జ్యోతిర్లింగ మందిరాలలో భారతదేశం మొదటిదని నమ్ముతారు .అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం …
Read More »అమంత్రమక్షరంనాస్తి
వాట్సప్ నుంచి సేకరణ)————–‐– పూర్వం బ్రహ్మ మిత్రుడు అనే గురువు, పదిమంది శిష్యులు ఉండేవారు. ఈ పదిమందికి ఆయన పదేళ్లు వైద్యం నేర్పారు. చివరిలో ఒక పరీక్ష పెట్టారు. పదిమంది విద్యార్థుల ను పిలిచి ‘మీరు అరణ్యం లోకి వెళ్ళి ఏ మందుకూ పనికిరాని ఆకులు తెచ్చి నాకు చూపించండి’ అన్నాడు. పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టం గానీ, పనికిరాని ఆకులు తేవడంలో కష్ట మేముంది? వెంటనే బయలు దేరి …
Read More »ఎంకన్న భక్తులకు శుభవార్త
11 నుంచి దర్శన భాగ్యం ఏడు కొండల వాడి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో రెండునెలలగా భక్తుల దర్శనానికి దూరంగా వెంకటేశుని సన్నిధికి ఈ నెల11 నుంచి భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి భక్తులను అనుమతించాలని ఆలయ ఈఓ రాసిన లేఖకు స్పందిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.ఎస్. వీ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. బౌతిక దూరాన్ని పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం …
Read More »లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి
నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో, మానవ రూపంతో రౌద్ర రూపాన్నే వూహించుకుంటాంకదా. కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడని తెలుసా మీకు!? నమ్మలేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో వున్న సింగోటం వెళ్ళండి. అక్కడ నరసింహస్వామి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. ఆలయం బయట లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి. ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలకి వెళ్తే, అక్కడ పత్రం (రోట్లో పిండి రుబ్బేది) సైజులో …
Read More »