State News

బి ఫాం అందుకున్న కవిత…!

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్‌ ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్‌ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలని తెలిఆరు. టికెట్‌ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, …

Read More »

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని అన్నారు. ఎంగిలి …

Read More »

గాంధీ జయంతి సందర్భంగా సిఎం నివాళులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు వారికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఎల్లుండి కేబినెట్ సమావేశం

హైద‌రాబాద్‌, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాల మీద కేబినెట్ చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాలను సమీక్షిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల …

Read More »

లక్షకు చేరువలో….

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు పాకడం ఆందోళనకు గురిచేస్తోంది. చాలా వరకు కరోనా సోకిన వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ, సీరియస్ రోగులకు వైద్యం అందడం లేదు. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. ఐతే ఇవి కేవలం అధికారికంగా ప్రకటించిన లెక్కలు మాత్రమే. రోజుజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. రోగం కంటే ప్రజలను అత్యవసర …

Read More »

పీవీకి భారత రత్న ఇవ్వాలి..

పీవీ మన ఠీవీ..శతజయంతి ఉత్సవాల్లో కేసీఆర్..హెచ్ సీ యూ పేరును పీవీ పేరిట మార్చాలి. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు భారత్ రత్నను మంజూరు చేయాలన్న తన డిమాండ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని 99 వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఉన్న ‘పివి జ్ఞాన భూమి’ వద్ద జరిగిన సమావేశంలో కెసిఆర్ ప్రసంగించారు. …

Read More »

మళ్లీ లాక్ డౌన్…??

జీహెచ్ ఎంసీ పరిధిలో…రెండు మూడు రోజుల్లో నిర్ణయం..అనుసరించాల్పిన వ్యూహాలపై సమీక్ష.. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి …

Read More »

పల్లె ప్రగతికి పెద్దపీట

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. గ్రాామాలు శుభ్రంగా ఉండాలి. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు.. పక్కా ప్రణాలికతో పల్లెలను ప్రగతి బాట నడిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తగినన్ని నిధులున్నందున తెలంగాణ పల్లెలన్నీ బాగుపడి తీరాలన్నారు. మంగళ వారం జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కోసం ఆవసరమైన పనుల చేపట్టడానికి నరేగా పథకాన్ని సద్వనియోగం …

Read More »

నియంత్రిత సాగు నిరంతర ప్రక్రియ

తెలంగాణలో వ్యవసాయ విప్లవం. ముఖ్యమంత్రి కే సీ యార్.. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తెలంగాణ డిమాండ్ ఉన్న పంటల సాగు మేలు.. తెలంగాణాలోవ్యవసాయ విప్లవం చోటుచేసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముందుచూపుతో ఆలోచించి ప్రభుత్వం నియంత్రిత సాగు వైపు అడుగులు వేస్తుందన్నారు. ఇది ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించింది కాదన్నారు. రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, …

Read More »

బిగాల కు కరోనా పాజిటీవ్..

తెలంగాణలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే… ఆందోళనలో అనుచరులు… నిజామాబాద్ జిల్లాలో రెండో ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మేల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. గణేశ్ గుప్తా రెండు మూడు రోజులగా అనారోగ్యంగా ఉండడంతో షాంపిల్స్ తీసి టెస్టుకు పంపించగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలో కరోణా బారిన పడిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »