State News

ఈఎస్ఐ స్కామ్… అచ్చెంనాయుడు అరెస్టు…

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెం నాయుడును శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు.  సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైద్య పరికరాల కొనుగోలు లో  భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. స్కాంలో అప్పటి ఈఎస్‌ఐ‌ డైరెక్టర్‌ రమేష్‌ కుమార్‌ హస్తం కూడా …

Read More »

విధుల్లోకి జూనియర్ డాక్టర్లు..

గాంధి ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం(జూన్ 12న) విధుల్లో చేరారు. ప్రజాాఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి డూటీలో చేరుతున్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కేవలం గాంధిలో కాకుండా రాష్ట్రంలో ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికత్సలు చేపట్టాలని డిమాండ్ తో ఆందోళన కొనసాగించారు. తెలంగాణ ఆరోగ్య శాఖా …

Read More »

కొనసాగుతున్న మెడికోల ఆందోళన..

కొత్త డిమాండ్ తో ముందుకు…. గాంధి ఆస్పత్ర వద్ద పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళ కొత్త డిమాండ్ ముందుకు తెచ్చారు . కోవిడ్ ట్రీట్మెంట్ ను డీసెంట్రలజ్ చేయాలన్న డిమాండ్ తో వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా వారు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ వారితో చర్చలు జరిపారు. డాక్టర్ పై జరిగిన దాడినీ …

Read More »

ఐసోలేషన్ బోగిలివ్వండి…

తెలంగాణ, యూపి, ఢిల్లీ ప్రభుత్వాల వినతి. కోవిడ్ రోగులకు చికత్సకోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్వే బోగీలను ఇవ్వడని తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. రెండు నెలల క్రితం రైల్వే శాఖ వీటిని సిద్ధం చేసిందికేసులు పెరుగున్న నేపథ్యంలో వీటి ఆవసరం ఏర్పడింది తెలంగాణకు 60, ఢిల్లీ కి 16 యూపీకీ 240 బోగీలను కేటాయించాలని ఆయా రాష్ట్రాలు రైల్వశాఖకు విన్నవించుకున్నాయి. తెలంగాణకు 60 బోగీలు వస్తే …

Read More »

జీవో 3 రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రివ్యూ పిటిషన్

ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను వందకు వంద శాతం లోకల్ ట్రైబ్స్ కే రిజర్వు చేస్తూ ఇచ్చిన జీవోను(జీవో నెంబరు 3/2000) కొట్టివేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. న్యాయపరమైన, రాజ్యాంగ పరమైన అంశాలను అధ్యయనం చేసి వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు స్థానిక ట్రైబల్స్ …

Read More »

సైకో ఆట కట్టు…

వల వేసి పట్టుకున్న నల్గోండ పోలీసులు…. వీడు మహా డేంజర్ అమ్మాయిలు జాగ్రత్త… సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, యువతులను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ దిగి వేధించే మోసగాడిని నల్గొండ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వందల మంది అమ్మాయిలను వేధిచిన సైకో నల్లగొండ షీటీమ్ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్ కేసుకు సంబంధించిన వివరాలు వెళ్లడించారు. నల్గొండ కు చెందిన అనిల్ రెండు మూడేళ్లుగా …

Read More »

అన్ లాక్…హైకోర్టు మార్గదర్శకాాలు..

లాక్ డౌన్ మినహాయింపులు… దశల వారి ప్రణాలిక సిద్దం…. పదిహేను రోజుల కోసారి సమీక్ష.. జూన్ 15 నుంచి అమలు… లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చేందుకు న్యాయవ్యవస్థ ప్రణాలిక సిద్దం చేసింది. సబార్ఢినేట్ కోర్టుల కోసం మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఒక్క సారిగా కాకుండ దశల వారిగా కోర్టులు నడిచేలా ప్రణాలిక సిద్ధం చేసింది. జూన్ 15 నుంచి కోర్టులు పాక్షికంగా నడిపిచాలని బావిస్తున్నారు. అయితే కోర్టుల్లోకి …

Read More »

కేంద్ర పథకాలకు మమత మోకాలడ్డు…

బెంగాల్ ర్యాలీలో అమిత్ షా మమత గద్దె దిగక తప్పదు…. రైతులతో రాజకీయాలు వద్దు.. కేంద్ర పథకాలు బెంగాల్ ప్రజలకు చేరకుండా మమతా బెనర్జి అడ్డుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిషా అన్నారు. మంగళవారం బెంగాల్ వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు కేంద్రం రైతులకు డబ్బు పంపించాలనుకుంటుంది కాని లబ్ధిదారుల జాబితా లేక పోవడంతో అది సాధ్యం కావడంలేదని అమిషా అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు త్రుణమూల్ కాంగ్రెస్ గద్దె …

Read More »

కేద్రం కొత్త మార్గదర్శకాలు…

కేసులు పరుగుతున్న నేపథ్యం…. పాఠించకుంటే చర్యలు… కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్రం, ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కోవిడ్ లక్షణాలు లేని సిబ్బంది మాత్రమే డ్యూటీ కి హాజరు కావల్సి ఉంటుంది. జ్వరం లేదా తేలికపాటి దగ్గు ఉన్న ఎవరైనా ఇంట్లో ఉండి పని చేయాలి. కంటెమెంట్ జోన్లలో నివసించే …

Read More »

పరువు హత్య….

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం… వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని.. అబార్షన్ నిరాకరించడంతో ఘూతుకం… జోగులాంబ గద్వాల జిల్లాలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందని కన్నకూతుర్ని కడతేర్చారు. జిల్లా లోని మానపాడు మండలం కలకుంట్ల గ్గామంలో చోటు చేసుకుంది. యువతి(20) కర్నూల్ లోని ఓ కళాాశాలలో డిగ్రీ చదువుతుంది. లాక్ డౌన్ నేపథ్యంలో సొంత ఊరికి వచ్చింది. దాంతో తల్లి దండ్రులకు యువతి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »