State News

అంతరాష్ట్ర ప్రయాణాలకు నో పాస్

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇకపై డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి డీజీపీ పోలీసు శాఖ పాసులు జారీ చేసేది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్ర …

Read More »

కరోనా కరాళ నృత్యం -రెండు లక్షలు దాటిన కేసులు ..

.. కరోనా కేసులు రోజురోజుకు పెరుగడం అందోళన కలిగిస్తోంధి. డెబ్బై రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్నా కేసులు పెర్గుతున్నాయి తప్ప తగ్గడం లేధు. భారత్ లో కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. మంగళ వారం రికార్డు స్థాయిలో 8909 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,07,615 కు చేరింది. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 581 గా వుంది. రోజు లక్ష …

Read More »

సింగరేణిలో విషాదం..

:సింగరేణి గనులో విషాదం అలుముకుంది. బ్లాస్టింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రామగుండం 3, ఓపెన్ కాస్ట్ గని ఫేజ్ 1 లో పెను ప్రమాదం సంబవించింది. బ్లాస్టింగ్ కు సంబంధిచిన పేలుడు పదార్ధాలు నింపుతుండగా ఓక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కార్మికుల శరీరాలు చిధ్రమయ్యాయి. సంఘటనలో గాయపడిన వారిని గోదావరిఖని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో కమాన్ పూర్ నకు …

Read More »

జెస్సికాలాల్ హత్య కేసు…మను శర్మవిడుదల

రెండు దశాబ్ధాల నాటి సంచలన కేసు ..జెస్సికా లాల్ హత్య కేసులో మనుశర్మ జూన్ 1 న జైలు నుంచి విడుదలయ్యాడు. సత్ప్రవర్తన కారణంగా అతనికి శిక్ష తగ్గించారు. అప్పట్లో తీవ్ర సంచలనానికి కారణమైన కేసులో మను శర్మ 14 ఎళ్ల పాటు జైలు జీవితం అనుభవించాడు. హర్యానాకు చెందిన కాంగ్రేస్ నాయకుడు వినోద్ శర్మ కుమారుడు మనుశర్మ అలియాస్ సిద్దార్థ వషిష్ట. ఢిల్లిలోని ఓ బార్ లో తనకు …

Read More »

నిసర్గ తుఫాను …వానలు ముందే వచ్చాయి.

న్యూస్ డెస్క్ తెలంగాణను వానలు ముందే పలకరించాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం కారణంగా సోమవారం నుంచే వానలు కురుస్తున్నాయి. మరోవైపు రుతు పవనాలు సైతం జూన్ రెండోవారంలో రాష్ట్రనికి రానున్నాయన్న వార్త రైతులను సంతోషపెడుతోంది. ఇప్పటికే నైరుతీ రుతుపవనాలు కేరల ను తాకాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను తో నేడు రేపు వర్షాలు.. నిసర్గ తుఫాను ప్రభావం వల్ల నేడు, రేపు వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »