Uncategorized

నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం

. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీయాక్ట్ కింద కేసులురైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు సైబరాబాద్‌: ఖరీఫ్‌ సమీపిస్తుండటంతో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారులపై పోలీసులు దృష్టిసారించారు. ఆరుగాలం పండించిన పంట నకిలీ పత్తి విత్తనాల కారణంగా ఆశించిన మేర దిగుమతి ఇవ్వక రైతులు అప్పులపాలవుతూ.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి విత్తన ఏజెన్సీలు, డీలర్లపై పోలీసులు నిఘా పెడుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలు …

Read More »

దావూద్ ఇబ్రహీం కు కోవిద్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు కరోనా సోకింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న ఆయనకు కొవిడ్ 19 పాసిటివ్ గా తేలడం తో తన అనుచులతో క్వారెంటెన్ కు వెళ్లినట్టు వార్త లు వెలువడుతున్నాయి. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అండర్ వరల్డ డాన్ మోస్ట్ వాంటెడ్ గా వున్నాడు. దావూద్ తో పాటు అతని భార్య మహజబీన్ కు కరోనా సోకినట్టు కథనాలు …

Read More »

ఈలెర్నింగ్ సాధ్యమేనా….

పాఠశాలల్లో వసతుల లేమి… సరిపోని ఇంటర్ నెట్ స్పీడ్… కోవిడ్ తదనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి విద్యా రంగం సిద్ధంగా ఉందా… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇది ఎలా సాధ్యమవుతున్న ప్రశ్నలు జవాబు లేకుండా మిగిలాయి. ఓ వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా కరోనా తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లను తెరిచే అవకాశాలు కనిపించడంలేదు. ఒకవేళ తెరిచినా తల్లిదండ్రులు పిల్లలను పంపేదుకు సాహసిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. దాంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకాల్సిన …

Read More »

బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జి కన్నుమూత

బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జీ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళు్ల. బసు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1930 జనవరి 10న బసు అజ్మీర్‌లో జన్మించారు. సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలోనూ బసు చటర్జీకి సిద్ధహస్తుడిగా పేరుంది. చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఏక్ రుకాహువా పైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు బసు దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన …

Read More »

ధర లేని పంటలు వద్దు ..సిఎం కేసీయార్

మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం …

Read More »

సీఎం బండికీ ట్రాపిక్ చలనా

రయ్ మని దూసుకు పోయే సి ఎం వాహనానికి తప్పలే చలాన్ బెడద. లతివేగంగా వెళ్లినందుకు ముఖ్యమంత్రి వాహనానికీ ట్రఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అతి వేగానికి సంబంధించి నాలుగు చాలన్లు పెండింగ్ లో ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వాటిని చెల్లించారు. నాలుగు చలాన్లకు సంబంధించి రూ.4,140 చెల్లించారు. హైదరాబాద్ లో రెండు సైబరాబాద్ లో ఒకటి సూర్యాపేట జిల్లాలో మరో ఫైన్ విధించారు. గతేడాది అక్టోబర్ 16న కోదాడ …

Read More »

విద్యుత్ చట్ట సవరణలు వద్దు…ప్రధానికి కేసీఆర్ లేఖ

విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడికి …

Read More »

మున్సిపల్ కార్యాలయంలో..

కామారెడ్డి మున్సిపల్ కార్యా లయంలో…..జెండా వందయం కామారెడ్డి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నిట్టు జాహ్నవి జెండా ఆవిష్కరించారు. కేసీయార్ పాలలో రాష్ట్రం పురోగతిలో పయనిస్తుందన్నారు. కార్యక్రమంలొ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »