velpoor

వీరుడా వందనం…

వేల్పూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం కోమన్‌ పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్‌ భారతదేశ సరిహద్దుల్లో చైనా ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. మహేష్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు నీరడీ భాగ్య మాట్లాడుతూ భారత సరిహద్దుల్లో చైనాతో పోరాడుతూ ఎదురు కాల్పుల్లో మహేశ్‌ వీరమరణం పొందాడని ఆయన స్ఫూర్తి …

Read More »

దళితబంధు పథకం అమలుచేయాలి…

వేల్పూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళిత బంధు పథకంపై దళిత సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి దయాకర్‌ హాజరై మాట్లాడారు. దళిత బంధు పథకము ఒక హుజరాబాద్‌ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత, దళిత ఉపకులాల వారందరికీ అమలు చేయాలని, హైదరాబాదులో …

Read More »

వాహనాల తనిఖీ

వేల్పూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం లోని వేల్పూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద ఏఎస్‌ఐ జోహాన వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా మాస్కులు, హెల్మెట్‌ ధరించాలని అలాగే వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఆటోలలో ప్రయాణం చేసే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు వేగంగా నడపవద్దని పేర్కొన్నారు. వాహనానికి …

Read More »

మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోండి…

వేల్పూర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోణ మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డాక్టర్‌ అశోక్‌ అన్నారు. వేల్పూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశముందని, చికెన్‌ గున్యా మలేరియా టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురికి …

Read More »

అమీనాపూర్‌ గ్రామసభ…

వేల్పూర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్‌ జక్కుల రాజేశ్వర్‌ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామపంచాయతీ యొక్క ఆదాయ వ్యయాలను గ్రామ సభలో చదివి వినిపించారు. కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో గ్రామస్తులందరు తప్పకుండా మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించని వారికి 500 నుండి 1000 రూపాయల …

Read More »

గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు

వేల్పూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశువైద్య, పశుసంవర్థక శాఖ నిజామాబాద్‌ జిల్లా ఆధ్వర్యంలో గొర్రెలు మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్‌ మండలంలోని అమీనాపూర్‌ గ్రామంలో మండల పశు వైద్యాధికారి సంతోష్‌ గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు వేశారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్‌ రాజేశ్వర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయంలో పూజలు

వేల్పూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామ శివారులో గల శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Read More »

హరితహారం మొక్కల పరిశీలన

వేల్పూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామ కార్యదర్శి బోజేంధర్‌ సోమవారం ఇటీవల మొక్కలను, డంపింగ్‌ యార్డును, రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలను, డంపింగ్‌ యార్డులను స్మశానవాటికలో నాటిన మొక్కలను పరిశీలించినట్టు తెలిపారు. అమీనాపూర్‌ …

Read More »

దోమల నివారణకు ఆయిల్‌ బాల్స్‌

వేల్పూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలోని పలు కాలనీలలో నీరు నిలిచిన ప్రదేశాల్లో, పెద్ద పెద్ద మురికి కాలువలో దోమల నివారణ చర్యల్లో భాగంగా దోమల లార్వా (గుడ్డు) ని నివారించేందుకు ఆయిల్‌ బాల్స్‌ వేశారు. అక్కడక్కడ నీరు నిలువ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్‌ బాల్స్‌ వదిలారు. ఇలా చేయడం వల్ల ఆయిల్‌ బాల్స్‌ నుండి ఆయిల్‌ అనేది విడుదల అయ్యి …

Read More »

వేల్పూరు గ్రామాన్ని సందర్శించిన మిషన్‌ భగీరథ చీప్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌

వేల్పూర్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో సి.ఈ నీటి సరఫరా ట్యాంకులను పరిశీలించి నీటి సరఫరా వివరాలను గ్రామ సర్పంచ్‌ తీగల రాధామోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా రోజుకు ఎన్ని సార్లు జరుగుతుందని, సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. నీటి సరఫరా చేసే టాంక్‌లను ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన సరఫరా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »