వేల్పూర్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీలలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పండిత్ పవన్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ మొక్కలు నాటే గుంతలు పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా …
Read More »ప్రజలు జలాశయాల వద్దకు వెళ్ళద్దు….
వేల్పూర్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెక్ డ్యాములు, చెరువులు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు కాలువ తూము వద్ద పూజలు చేశారు. మోతే గ్రామంలో కప్పల వాగుపై గల లెవెల్ వంతెన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు వంకలు …
Read More »వరద నీటిలో వరిపంట…
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వేసిన వరి పంట కొట్టుకుపోవడం జరిగిందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు వరి పంట పోయిందని, 75 ఎకరాల వరి పంట కొట్టుకుపోయిందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టం వాటిల్లిన పంట పరిశీలించి రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని …
Read More »ఛలో రాజ్‌భవన్… నాయకుల అరెస్ట్
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని అన్నారు.
Read More »సిఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాల్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతే గ్రామ ప్రజల 30 సంవత్సరాల కోరిక నేడు నెరవేరిందన్నారు. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చారు కానీ …
Read More »తితిదే ఆధ్వర్యంలో గురుపూర్ణిమ
వేల్పూర్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 24వ తేదీ శనివారం గురుపూర్ణిమ పురస్కరించుకుని శ్రీ సీతారమచంద్రస్వామి దేవాలయం లక్కోరలో సాయంత్రం 6 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందు ధర్మ ప్రచార పరిషత్ వారి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సి.వి. అప్పారావుచే భక్తి ప్రవచనం, స్థానిక భజన మండలి వారిచే భజన అనంతరం అన్నదాన కమిటీ వారిచే …
Read More »వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి
వేల్పూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో కోవిడ్ 19 టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ మండలంలోని ప్రజలు మొదటి డోసు తీసుకున్న వారు సమయం పూర్తి కావడంతో రెండో రోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం సోమవారం సందర్భంగా …
Read More »జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి
వేల్పూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విలేకరులపై దాడి ఒక పిరికిపందల చర్య అన్నారు. విలేకరులపై దాడులు …
Read More »తక్కువ పెట్టు బడితో అధిక లాభాలు
వేల్పూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం వేల్పుర్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా రైతులకు వ్యవసాయాధికారి నరసయ్య సూచనలు చేశారు. అనంతరం క్షేత్ర పర్యటన చేశారు. వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ తమ సూచనల మేరకు వెంకటేష్ గౌడ్ అనే రైతు ‘‘నేరుగా విత్తే పద్ధతి’’ లో వరి పంట వేయడం జరిగిందన్నారు. నేరుగా …
Read More »కరెంట్ సమస్యలు పరిష్కారం
వేల్పూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో శనివారం 4 వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామసభలో గుర్తించిన వంగిన, తుప్పుపట్టిన కరెంట్ స్తంభాలను గుర్తించడం జరిగిందని గ్రామ సర్పంచ్ రాధ మోహన్ తెలిపారు. గ్రామ సభలో మంత్రి ట్రాన్స్‌కో అధికారులు ఆదేశించడం జరిగిందని, గ్రామంలో తుప్పు పట్టిన స్తంభాలను, …
Read More »