velpoor

నూతన వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి

వేల్పూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు మేలు రకమైన పద్ధతులు, అవలంబిచ్చినట్లయితే నూతన వ్యవసాయ పద్ధతులతో మేలురకమైన వంగడాలు, ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వేల్పూర్‌ వ్యసాయ శాఖ అధికారి నర్సయ్య తెలిపారు. శనివారం వేల్పూరు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య వ్యవసాయ క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రైతులకు పలు సూచనలు చేశారు. పంట పొలాలను పరిశీలించారు. …

Read More »

సిఎంఆర్‌ఎప్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద ఆర్టిఏ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ రేకుల రాములు, టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బురి ప్రతాప్‌ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా …

Read More »

మోతె గంగారెడ్డికి సన్మానం

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం మోతే గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో మోతే గ్రామానికి చెందిన మోతే గంగారెడ్డి రాష్ట్ర లేబర్‌ సోషల్‌ సెక్యూరిటీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా గ్రామ సర్పంచ్‌ రజిత చంద్రమోహన్‌ ఎంపీటీసీ డొల్ల సత్య రాణి ఆధ్వర్యంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సోషల్‌ సెక్యూరిటీ మెంబర్‌ మోతే గంగారెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం …

Read More »

ఛలో రాజ్‌భవన్‌… ముందస్తు అరెస్టులు

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అధిక ధరలు, పెట్రోలు పెంపుపై చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ముందస్తుగా వేల్పూర్‌ మండలంలో రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సుంకేట్‌ అన్వేష్‌ రెడ్డిని, వేల్పూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గడ్డం నర్సిరెడ్డిని పలువురు కాంగ్రెస్‌ నాయకులను తెల్లవారుజామున వేల్పూర్‌ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు రమేష్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు హందాపూర్‌ రాజేష్‌ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం …

Read More »

దాడికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి

వేల్పూర్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిర్మల్‌ జిల్లాలో సాంకేతిక సహాయకులు రాజు పై సర్పంచ్‌ హత్యాయత్నానికి నిరసనగా జిల్లా జేఏసి పిలుపు మేరకు బుధవారం వేల్పూర్‌ మండలంలోని ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల రిబ్బన్‌ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపివో అశోక్‌ మాట్లాడుతూ దాడికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని సాంకేతిక సహాయకులు రాజుకి ప్రభుత్వం తరఫున మెరుగైన …

Read More »

అధిక ఫీజు వసూలు అరికట్టాలి…

వేల్పూర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు అరికట్టాలని, జీవో నెంబర్‌ 46 ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఈఓ రాజా గంగారాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌తో పాఠశాలలు …

Read More »

మొక్కలు నాటి సంరక్షించాలి

వేల్పూర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మొక్కలను అందజేస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌ ఎడ్ల రాజేశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు అందజేయడం జరుగుతుందని, ఇంటి యజమాని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, …

Read More »

సమస్య పరిష్కరించండి సారూ..

వేల్పూర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం వాడి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంకం కిషన్‌ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయడంతో మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అధికారులు వాడి గ్రామం వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశారని కిషన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ …

Read More »

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి…

వేల్పూర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేల్పూరు మండల కేంద్రంలో తన నివాసంలో పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తన సమక్షంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »