వేల్పూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమంలో మొక్కలకు ట్రీ గార్డులను ఉచితంగా అందించిన దాతలకు పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు గ్రామ సర్పంచ్ వర్షిని రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా …
Read More »కోవిడ్ నెపంతో జీతాలు ఎగవేసిన గల్ఫ్ కంపెనీలు
వేల్పూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వలన ఏర్పడిన కల్లోల పరిస్థితుల వలన గత ఏడాది కాలంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి తాము పోరాటం చేస్తున్నామని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ …
Read More »ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు
వేల్పూర్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించినట్లు ఆరోగ్య సూపర్‌వైజర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల …
Read More »సౌదీలో చిక్కుక్కున్న మోతే వాసి
వేల్పూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన షేక్ గఫార్ 2019 జూన్ నెలలో సౌదీ అరేబియా దేశంలోని రియాద్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లారు. అక్కడి యాజమాని మూడు నెలలపాటు జీతం ఇవ్వకపోవడంతో, అక్కడినుండి పారిపోయి రోజువారి కూలిగా మారాడు. కొంత కాలం పని చేసి సంపాదించిన డబ్బు 60 వేల రూపాయలు అక్కడే పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి …
Read More »పల్లెప్రగతికి సహకరించిన అందరికి ధన్యవాదాలు
వేల్పూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ జైడి చిన్నవ్వ తెలిపారు. ఈ సందర్భంగా పది రోజులు పల్లె ప్రగతిలో చేసిప పనులను చదివి వినిపించారు. అలాగే గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానించారు. పల్లె ప్రగతిలో ప్రతి కుటుంబానికి 6 …
Read More »మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎపిఎంకు నివాళి
వేల్పూర్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ధనలక్ష్మి గ్రామ సంఘం మహిళా సంఘాలతో నెలసరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ నరసయ్య మాట్లాడుతూ మండల మహిళా సమాఖ్య అధికారిగా మండల మహిళా సంఘాలకు ఎపిఎం రఘురాం చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన ఎపిఎం మృతిచెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ …
Read More »కోమన్‌పల్లిలో హరితహారం
వేల్పూర్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పలు కాలనీలలో మొక్కలు నాటినట్టు పేర్కొన్నారు. హరిత కోమన్‌పల్లి గ్రామంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో అన్ని …
Read More »మంత్రి సమక్షంలో తెరాసలోకి…
వేల్పూర్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. పార్టీలో చేరిన వారిని మంత్రి తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజకపాలన, రైతు సంక్షేమ కార్యక్రమాలు నచ్చి టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. …
Read More »షాప్ ఓనర్‌కు రూ.100 ఫైన్ వేసిన మంత్రి
వేల్పూర్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ గ్రామంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు స్వయంగా వాహనం నడుపుకుంటూ గ్రామంలో కలియ తిరిగి సందర్శించారు. వేల్పూర్ మండలకేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం రాత్రి రోడ్లు, భవనాలశాఖ మంత్రి ఇంట్లో పల్లె నిద్ర చేశారు. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదిక సందర్శించారు. …
Read More »వేల్పూర్‌లో దొంగల బీభత్సం
వేల్పూర్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇండ్లలో చోరీ చేశారు. బాధితులు మాట్లాడుతూ రాత్రి సుమారు 12 గంటల సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న సుమారు 12 తులాల బంగారం, 25 వేల నగదు దోచుకెళ్ళారన్నారు. ఎస్‌ఐ రాజు భరత్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు …
Read More »