వేల్పూర్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జమున అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఒంటి గంట తర్వాత ప్రారంభం కావడంతో పలువురు ఎంపిటిసిలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ జగన్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగిందని, …
Read More »వేల్పూర్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
వేల్పూర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోన వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతుందని డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు 106 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. అలాగే కిడ్నీకి సంబంధించిన రక్త పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ నాగమణి, ఫార్మసిస్ట్ …
Read More »పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
వేల్పూర్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఏనుగు శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో శాఖల వారీగా ఏ అవసరాలు ఉన్నాయి అనేదానిపై సంబంధిత అధికారులతో చర్చించారు. గ్రామంలో ఇప్పటివరకు గుర్తించిన పనులను సర్పంచ్ శ్వేతా గంగారెడ్డి చదివి వినిపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో …
Read More »కరోనా కాలంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి
వేల్పూర్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్స్ డే సందర్భంగా వేల్పూర్ మండలం పడగల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్య సిబ్బందిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు రమేష్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాత్రి పగలు గ్రామ ప్రజలకు వైద్య సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. గ్రామంలో వైద్య …
Read More »పల్లెప్రగతిలో మంత్రి, కలెక్టర్…
వేల్పూర్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వేల్పూరు మండల కేంద్రంలో జంబి హనుమాన్ వద్ద బతుకమ్మ పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలో అన్ని వసతులు కల్పించడమే …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం సాహెబ్ పేట్ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కును గ్రామ సర్పంచ్ సుధాకర్ గౌడ్ ఉపసర్పంచ్ లక్ష్మణ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతల పరిస్థితి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం 18 వేల రూపాయల చెక్కు …
Read More »ఆన్‌లైన్ తరగతులపై అవగాహన
వేల్పూర్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల, పాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ తరగతులపై స్పెషల్ డ్రైవ్ చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైన సందర్భంగా బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని ప్రధానోపాధ్యాయులు సురేష్ అన్నారు. అలాగే మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు …
Read More »రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
వేల్పూర్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నీరడి భాగ్య, నూతనంగా పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ని నియమించిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడీ భాగ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గ్రామ వార్డు నుండి రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రజలకు …
Read More »వ్యాక్సినేషన్ కొనసాగుతుంది…
వేల్పూర్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని సూపర్‌వైజర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వారికి టీకా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. అలాగే వ్యక్తిగత శుభ్రత శానిటైజర్‌తో చేతులను …
Read More »గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం
వేల్పూర్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాల మధ్య జలాభిషేకం నిర్వహించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివ ృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆలయంలో గంగ నుండి తీసుకు వచ్చిన నీటితో గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాల మధ్య …
Read More »