వేల్పూర్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నవారికి తగిన గౌరవం అందిస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం దీనికి నిదర్శనమని వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు రెండు పదవులను ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ …
Read More »రోడ్లపై ట్రాక్టర్ కేజ్‌వీల్స్ నడిపితే చర్యలు
భీమ్‌గల్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం గొన్ గొప్పుల గ్రామంలో భీంగల్ ఎస్‌ఐ పి.ప్రభాకర్ ట్రాక్టర్ యూనియన్ వారితో, గ్రామస్తులతో సమావేశమయ్యారు. రోడ్లపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ పట్టీలతో లేని వాటిని నడపవద్దని, అందరూ ట్రాక్టర్ కేజ్ వీల్స్‌లకు పట్టీలు వేయించుకోవాలని సూచించారు. ఎవరైనా పట్టీలు లేని ట్రాక్టర్ కేజ్ వీల్స్ లను రోడ్‌లపై నడిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Read More »కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
వేల్పూర్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం వేల్పుర్ మండలంలోని విత్తన, పురుగు మందుల దుకాణాలను భీమ్‌గల్ ఎడిఎ మల్లయ్య, వేల్పూర్ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వారు మాట్లాడుతూ రైతులకి కల్తీ విత్తనాలు అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ తీసుకున్నప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. డీలర్ కూడా …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
వేల్పూర్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కష్ట సమయాల్లో తమను ఆదుకున్న సి.యం. కె.సి.అర్‌కి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎంత దగా పడ్డాము అనేది నేడు అర్థమవుతుందని తెలిపారు. …
Read More »పచ్చల నడుకుడలో గ్రామసభ
వేల్పూర్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్ స్వాతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. వార్డు సభ్యులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, వివిధ శాఖల అధికారులు మహిళలు, యువకులు గ్రామస్తులు గ్రామ సభకు విచ్చేసి విజయవంతం చేశారు. గ్రామ సభలో కార్యదర్శి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను, చేపట్టే అభివృద్ధి పనులను, …
Read More »వాడ వాడలా హరితహారం
వేల్పూర్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలోని రామన్న పేట్ గ్రామంలో అటవీ స్థలాన్ని ఎంపీపీ జమున, సర్పంచ్ వీణ పురుషోత్తం రెడ్డి, ఎంపీడీవో కమలాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు రామన్నపేట్ గ్రామ శివారులో గల …
Read More »శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
వేల్పూర్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల బిజెపి పార్టీ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఏక్ తా అనే నినాదం అందరిని ఏక తాటి పైకి తీసుకురావడానికి చేసిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా …
Read More »వేల్పూర్‌లో సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నాగదర్ ఆధ్వర్యంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్న రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చెక్కుల మంజూరుకు కృషి …
Read More »అమీనాపూర్‌లో గ్రామసభ
వేల్పూర్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించడం జరిగిందని, గ్రామంలోని సమస్యలు ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న …
Read More »జయశంకర్ సార్ అడుగుజాడల్లో నడవాలి
వేల్పూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పదవ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పచ్చల నడుకుడ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిరంతరంగా పోరాడారని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనతోనే తెలంగాణ సఫలీకృతం అయిందని, …
Read More »