వేల్పూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు గ్రామ పంచాయితీలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను, గ్రామ సభ ముందుంచారు. అలాగే చేపట్టబోయే పనుల ప్రణాళిక వివరించారు. గ్రామ పంచాయితీ ఆదాయ వ్యయాలు ప్రజలకు వివరించారు. గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధి లాంటివని అన్నారు. గ్రామ సభల వల్ల ప్రభుత్వం అందించే నిధులు ఏ విధంగా ఉపయోగ …
Read More »అమీనాపూర్‌లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
వేల్పూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ చౌరస్తా వద్ద బాబా సాహెబ్ అంబేడ్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే నూతన విగ్రహాలను ఎంఆర్‌పిఎస్ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముత్యాల సునీల్ రెడ్డి హాజరయ్యారు.
Read More »మొక్కలు నాటేందుకు గుంతలు రెడీ…
వేల్పూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి తీసినగుంతలను పరిశీలించినట్టు వేల్పూర్ మండలం వడ్డెర కాలని, పడగల్ గ్రామ కార్యదర్శి కుజన్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గ్రామంలో మొక్కలు నాటేందుకు గుంతలను ఏర్పాటు చేస్తున్న ఉపాధిహామీ కూలీల పనులను …
Read More »నర్సరీని పరిశీలించిన ఏపివో
వేల్పూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం వడ్డెర కాలని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గల నర్సరీని ఏపీవో అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 వేల చొప్పున మొక్కలు నాటాలని ఆదేశాలు ఉన్నాయని ఈ మేరకు …
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం లబ్దిదారులకు అందజేసినట్టు ఆర్‌టిఏ మెంబర్ రాములు తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు కావడంతో అందజేయడం జరిగిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు కృషిచేసిన బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి …
Read More »