velpoor

రికార్డు టైంలో హై లెవెల్‌ వంతెనల నిర్మాణాలు పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హై లెవెల్‌ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. వేల్పూర్‌ పెద్దవాగు పై రూ. 15 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్‌ బ్రిడ్జ్‌ …

Read More »

కంటి వెలుగు అద్భుత కార్యక్రమం

వేల్పూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అక్లూర్‌ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,కంటి పరీక్షలు జరుగుతున్న తీరు, ఎంత మందికి పరీక్షలు చేశారు.ఎంత మందికి అద్దాలు ఇచ్చారు. ఎంత మందికి ఆపరేషన్‌ అవసరం ఉంది …

Read More »

గంజాయిపై ఉక్కుపాదం

వేల్పూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చని జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఆరోగ్యకర సమాజాన్ని పాడు చేస్తున్న గంజాయి మహమ్మారిని అంతమొందించాలని నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అదేశించారు. మంగళవారం నిజామాబాద్‌ సి.పి నాగరాజు, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి పలువురు పోలీసు అధికారులు మంత్రిని వేల్పూర్‌ క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన …

Read More »

రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు

వేల్పూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామం నుండి పడగల్‌ ఎక్స్‌ రోడ్‌ వరకు అక్కడక్కడ రోడ్డుపై గుంతలు పడడంతో ఈ నెల 18వ తేదీన నడిమోర్రె మూలమలుపు వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఆ సంఘటన అనంతరం ప్రధాన సమస్య రోడ్డుపై గుంతలే కారణమని తెలుసుకున్న ఆటో యూనియన్‌ వారు దాతల సహకారంతో శనివారం …

Read More »

పడగల్‌లో ఆర్మూర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అవగాహన సదస్సు

వేల్పూర్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామం ప్రజాభవన్‌లో ఆర్మూర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారు గ్రామస్తులతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్‌ రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ అన్ని రకాల రుణాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శంకర్‌ మొహలే, వ్యవసాయ అధికారిని కరుణశ్రీ, బ్యాంక్‌ అధికారి ప్రియాంక పాల్గొన్నారు. వ్యవసాయ, వ్యాపారం, బంగారం, …

Read More »

ధన త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

వేల్పూర్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామంలోని పరిపూర్ణ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనత్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయని ప్రముఖ వేద పండితులు పవన్‌ శర్మ అన్నారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ స్వామివారికి మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు నిర్వహించారని పంచామృతాలతో అభిషేకం చేశారని పేర్కొన్నారు. మహిళలు పూజా కార్యక్రమాలలో పాల్గొని …

Read More »

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

వేల్పూర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలంలోని అమీనాపూర్‌ గ్రామానికి చెందిన విల్లేశ్వర్‌ హరీష్‌ (33) స్వర్ణకారుడు గ్రామ శివారు ప్రాంతంలో శారద ఆశ్రమం దగ్గర్లో చెట్టు కింద కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా ఆర్మూర్‌ రూరల్‌ సిఐ గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. ప్రశాంతంగా ఉన్న అమినాపూర్‌ గ్రామ శివారులో తెల్లవారుజామునే ఒక్కసారిగా భయంకరమైన స్థితిలో …

Read More »

మళ్ళీ వస్తే అప్రమత్తంగా ఉండాలి

వేల్పూర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులతో శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వేల్పూర్‌ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలకు తమ తమ గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, పంచాయితీ రాజ్‌ మరియు ఆర్‌అండ్‌బి పరిధిలోని రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టులు …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కు అందజేత

వేల్పూర్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంసాహెబ్‌ పేట్‌ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసర్పంచ్‌ సుధాకర్‌ గౌడ్‌ మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Read More »

ఆరోగ్య సర్వే పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి….

వేల్పూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాప్తి నివారణలో భాగంగావేల్పూర్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో పకడ్బందీగా నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహించాలని థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరోణ పాజిటివ్‌ బాధితులు నిబంధనలు తప్పకుండా పాటించాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »