velpoor

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంత్రివర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి సహకారంతో లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సర్పంచ్‌ ఆకుల రాజేశ్వర్‌, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు నగరం మహేందర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమములో తెరాస నాయకులు, ఉప సర్పంచ్‌, వార్డ్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి, మంత్రి వేముల ప్రశాంత్‌ …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

వేల్పూర్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్‌ మండలంలోని మోతే, అక్లూర్‌ గ్రామాలలో మోతే సొసైటీ చైర్మన్‌ మోతే రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేష్‌ రెడ్డి, వారితోపాటు వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, రామన్నపేట సొసైటీ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

గుడిసెకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు..

వేల్పూర్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమినాపూర్‌లో గౌడ సభ్యులకు చెందిన ఈత చెట్లకు కట్టిన గొబ్బలను దొంగలు కొట్టారని గౌడ సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంజనాపురం గ్రామంలో గ్రామ శివారులో గల ఈత చెట్లలో కల్లు గొబ్బలు పెట్టె గుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, కొందరు కావాలనే కక్షసాధింపు చర్యగా ఈ చర్యకు పాల్పడ్డారని …

Read More »

భూములు కోల్పోయిన రైతులను పరామర్శించిన ఎంపి

వేల్పూర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా బెదిరింపు చర్యలు చేపడుతూ మానసికంగా దెబ్బతీస్తున్నారని రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అరవింద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో ఎంపి అర్వింద్‌ ఇటీవల కురిసిన అధిక వర్షాల వలన వాగు పరివాహ ప్రాంతాన్ని భూములు కోల్పోయిన రైతులను …

Read More »

పడగల్‌లో ఘనంగా బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవాలు

వేల్పూర్‌, అక్టోబర్ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలో తెలంగాణ సాంస్క ృతిక పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు, పిల్లలు రోజుకో తీరుగా బతుకమ్మ ఆడుతూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం 40 మంది మహిళలలు బతుకమ్మను పేర్చి చక్కని కోలాటం ఆటపాటలతో అందరినీ అలరించారు. …

Read More »

పేద కుటుంబాలకు దసరా బట్టల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇరవై రెండు పేద కుటుంబాలకు దసరా కానుకగా కొత్త బట్టల పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న వేల్పూర్‌ మండలం లక్కోర రైతు ఆడువాళ చిన్న హనుమాన్లు. గాంధీ విగ్రహం సాక్షిగా పారిశుద్ధ్య కార్మికులకు పాలతో కాళ్లు కడిగి 22 పేద కుటుంబాలకు దసర కానుకగా కొత్త బట్టల జతలను ఆడువాళ చిన్న హనుమాన్లు పంపిణీ చేశారు. ఆడువాళ చిన్న …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సహకారంతో మంజూరైన కళ్యాణలక్మి, షాదిముబారక్‌ చెక్కులు పంపిణి చేసినట్లు గ్రామ సర్పంచ్‌ రాజేశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంలో భాగంగా మంజూరైన చెక్కులను గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు అందజేశామని, ఇందుకోసం …

Read More »

వేల్పూర్‌ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక

వేల్పూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశ మందిరంలో వేల్పూర్‌ గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మోహన్‌ దాస్‌ ఎన్నికైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. తమను నమ్మి గ్రామ అభివృద్ధి కమిటీ …

Read More »

గురుకుల పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం

వేల్పూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నిజామాబాద్‌ జిల్లాలో గురుకుల పాఠశాలలకు ఎంపికైన 15 విద్యార్థులకు శాలువా మెమొంటోతో పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు విజయ్‌ కుమార్‌, జమాలుద్దీన్‌ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రుల తర్వాత మొదటి గురువు ఉపాధ్యాయులని తెలిపారు. గత పది సంవత్సరాల నుండి గురుకుల పాఠశాలలకు 150 విద్యార్థినీ …

Read More »

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం కుకుకునూర్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎ.జి.లీ.టి. సంస్థప్రతినిధులు విద్యార్థులకు నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిల్లు వితరణ చేసినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను, పెన్నులు, పెన్సిల్లు ఏ.జీ.లి.టి. సంస్థ ప్రతినిధులు అందజేశారని, వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »