వేల్పూర్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం సాహెబ్ పేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన …
Read More »వర్షాల కారణంగా నష్టపోయిన పంటలు పరిశీలించిన అధికారులు
వేల్పూర్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో గతనెల 28, 29 న కురిసిన భారీ వర్షాల కారణంగా పచ్చల నడుకుడ పెద్దవాగుపై నిర్మించిన చెక్ డాం తెగిపోవడం వలన భూమిని, పంటను కోల్పోయిన రైతుల పంటపొలాలను మండల వ్యవసాయ అధికారి నరసయ్య, సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నష్టపోయిన రైతుల పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ వర్షిని, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్న రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ సిఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు మంజూరు కావడంతో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదేశానుసారం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మహేష్, …
Read More »సిఎం దిష్టిబొమ్మ దగ్దం
వేల్పూర్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం నిర్వహణకు పిలుపు ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టుకు నిరసనగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ సూచన మేరకు ఆదివారం వేల్పూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేల్పూరు మండల కేంద్రంలో …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం వివిధ కారణాల చేత అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను టిఆర్‌ఎస్ నాయకులు పంపిణీ చేశారు. స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ పేదవారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. బడుగు బలహీన …
Read More »వృద్ధులను ప్రభావితం చేసే సమస్యల గురించి అవగాహన
వేల్పూర్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్ధులను ప్రభావితం చేసే సమస్యల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా శుక్రవారం వేల్పూర్ మండలంలోని ఎంపీపీ భవనంలో ఎంపీపీ భీమ జమున అధ్యక్షతన ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నీరజ ఆధ్వర్యంలో అత్యంత వయోవృద్ధులైన చిట్టి మేళ పెద్ద గంగు, గుగ్గిలం లింగన్నను సన్మానించి అవగాహన కార్యక్రమం …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేసినట్టు ఆర్టిఏ మెంబర్ రాములు తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల ప్రజలు అనారోగ్య రిత్యా సిఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కృషివల్ల చెక్కులు మంజూరయ్యాయని …
Read More »వేల్పూర్‌లో బంద్… జాతీయ రహదారిపై నిరసన…
వేల్పూర్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైందని జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీరడీభాగ్య, అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నీరడి భాగ్య మాట్లాడుతూ అఖిలపక్షం నాయకులు, పలువురు రైతులు భారత్ బంద్ ను పురస్కరించుకొని వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారని, రహదారులపై తిరుగుతూ దుకాణాలు, వ్యాపార సంస్థలను, పాఠశాలలను …
Read More »కేటిఆర్ దిష్టిబొమ్మ దగ్దం
వేల్పూర్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా డ్రగ్స్‌చ, గంజాయి మారుమూల ప్రాంతాల్లో కూడా విక్రయిస్తూ సాయంత్రం 6 దాటితే మత్తులో మునుగుతు చాలామంది బానిసలుగా మారుతున్నారని యువత బానిసలుగా మార వద్దని కోరుతూ వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయంత్రము 6 …
Read More »నెలాఖరులోగా బృహత్ పార్కు పూర్తిచేయాలి
వేల్పూర్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంరామన్నపేట్ గ్రామంలోని బృహత్ పార్క్‌ను డీఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ చందర్ నాయక్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. బృహత్ పార్క్ పనులను కలెక్టర్ ఆదేశానుసారం ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పార్క్‌లో మొక్కలు నాటడానికి గాను ఇతర గ్రామాల ఉపాధి కూలీలను తెప్పించుకోవాలని సూచించారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పార్క్‌లో రకరకాల పండ్లచెట్లను నాటాలని …
Read More »