వేల్పూర్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి హాజరై విజేతలైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.
Read More »ఆయా గ్రామాలలో తెరాస గ్రామ కమిటీలు…
వేల్పూర్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం బాల్కొండ నియోజకవర్గ మంత్రి సూచన మేరకు వేల్పూరు మండల గ్రామ టిఆర్‌ఎస్ పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు గురువారం ప్రకటించారు. మండల సమన్వయ సభ్యులు మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నూతన టిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. వేల్పూర్ మండల గ్రామ …
Read More »వేల్పూర్‌లో 10 సెంటర్లలో వ్యాక్సినేషన్
వేల్పూర్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మండలంలో 10 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని 10 ఆరోగ్య ఉప కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, మండల ప్రజలు పూర్తి స్థాయిలో …
Read More »వేల్పూర్ తహసీల్దార్‌కు బిజెపి వినతి
వేల్పూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని వేల్పూరు మండల తహశీల్దార్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు మల్కన్న గారి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనుండి తెలంగాణ విమోచన జరిగిందని తెలిపారు. నిజాం …
Read More »తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం
వేల్పూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో సుంకేట్ శ్రీనివాస్ గౌడ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథాన్ని గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జమున మాట్లాడుతూ సుంకేట్ శ్రీనివాస్ గౌడ్ వారి తల్లిదండ్రులు నర్సాగౌడ్ గంగుబాయి జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథం గ్రామ పంచాయతీకి అందజేశారని, వారి తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల …
Read More »కుకునూరు పాఠశాలలో హిందీ దివస్
వేల్పూర్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందీ దివస్ సందర్భంగా వేల్పూర్ మండలం కుక్కునూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్ ఉపాధ్యాయుడు గటడి శ్రీనివాస్‌ని పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాల, పూలమాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నారాయణ మాట్లాడుతూ గటడి శ్రీనివాస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారని, హిందీపట్ల శ్రద్దను పెంచుతున్నారని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు …
Read More »శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ
వేల్పూర్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న చత్రపతి శివాజీ విగ్రహం కోసం సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణదాత రాజేశ్వర్ మాట్లాడుతూ పడగల్ గ్రామం ప్రవేశం ద్వారం వద్ద చత్రపతి శివాజీ విగ్రహం ఉండాలని ఆలోచనతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, …
Read More »పడగల్ గ్రామ పంచాయతీకి స్వర్గరథం విరాళం
వేల్పూర్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో స్వర్గీయులు యల్లా ముతేమ్మ, యాల్ల భూమన్న జ్ఞాపకార్థం వారి కుమారులు యాల్ల ముత్తన్న, యల్ల భూమయ్య, యాల్ల గంగాధర్ రెండు లక్షల విలువగల స్వర్గరథాన్ని గ్రామ పంచాయతీకి, గ్రామాభివృద్ధికి అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్ యాల్ల శ్రీనివాస్, వార్డు మెంబర్లు గ్రామాభివృద్ధి కమిటీ …
Read More »14న రైతు సదస్సు
వేల్పూర్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 14 న భీంగల్‌లో జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని వేల్పూర్‌లో సదస్సుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు యం.సుమన్, అఖిల భారత రైతు కూలీ సంఘం వేల్పూర్ మండల కార్యదర్శి ఇస్తారి రమేష్, నాయకులు సంగెం కిషోర్, తోకల రాజేశ్వర్, కిషన్, గంగాధర్, పివైఎల్ అధ్యక్షుడు రాకేష్, …
Read More »విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలి
వేల్పూర్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సహకారంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని, విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలని వ్యాయామ ఉపాధ్యాయురాలు కాశిరెడ్డి సునీత పేర్కొన్నారు. వేల్పూర్ మండలం లక్కోరా గ్రామ ప్రభుత్వ పాఠశాల గత 18 నెలల తర్వాత ప్రారంభం కాగా రెండవ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని అధిక సంఖ్యలో పాఠశాలకు హాజరయ్యే విధంగా సహకరించారన్నారు. పాఠశాలలో …
Read More »