velpoor

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా విద్యార్థులు

వేల్పూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చలనడుకుడ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిఖిత, శ్రీజ, మనిషా రాష్ట్రసాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందినముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదువుతో పాటు ఆటలలో రాణిస్తున్నారని తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదీలలో …

Read More »

భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం…

వేల్పూర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలోని ఆలయాలలో శుక్రవారం మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుందని, సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల క్షేమం కోసం …

Read More »

రూ. 15 వేలు జరిమానా…

వేల్పూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం లాక్కోర 63 వ రహదారికి ఇరువైపుల నాటినమొక్కల ట్రీ గార్డులు, కర్రలను తొలగించిన వ్యక్తికి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్వేత, అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినహరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పెరిగే విధంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని తెలిపారు. …

Read More »

రైతు అవగాహన సదస్సు..

వేల్పూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం వేల్పూర్‌ మండలంలోని వేముల సురేందర్‌ రెడ్డి మెమోరియల్‌ హాల్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రగతి శీల రైతు అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డి.జి.యం ప్రఫుల్‌ కుమార్‌ జెన హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, అగ్రికల్చర్‌ ఇన్ఫ్రా, ఇంప్లీమెంట్స్‌, వాటిపై లోన్స్‌ గురించి అవగాహన కల్పించారు. మహిళా సంఘాలకు …

Read More »

పడగల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

వేల్పూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించామని, 11 మందికి మోతి బిందు ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. అవసరమున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ …

Read More »

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలి…

వేల్పూర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చిన్న పిల్లల కొరకు పి,సి,వి టీకా ప్రారంభించినట్టు వేల్పూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ అశోక్‌ చెప్పారు. వేల్పూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సబ్‌ సెంటర్‌లో రొటీన్‌ ఇమ్యునైజేషన్‌లో భాగంగా చిన్న పిల్లలకొరకు డాక్టర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో పలు …

Read More »

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి…

వేల్పూర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద కొత్తగా పట్టాదార్‌ పాస్‌ బుక్కులు కలిగిన సభ్యులు కూడ రైతు బీమా పథకంలో చేర్చడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి నరసయ్య తెలిపారు. వేల్పూర్‌ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బీమా పథకంలో భాగంగా గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం …

Read More »

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య …

వేల్పూర్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుండి వచ్చిన అంకుష్‌ అనే వ్యక్తి కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు ఇంచార్జ్‌ ఎస్‌ఐ చిన్నయ్యతో పాటు పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు …

Read More »

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి…

వేల్పూర్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గర్బిణీ అమ్మ ఒడి కార్యక్రమంలో పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్‌ అశోక్‌ పేర్కొన్నారు. వేల్పూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అశోక్‌ మాట్లాడుతూ ప్రతి సోమవారం గర్భిణీలను పరీక్షించి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, …

Read More »

వేల్పూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

వేల్పూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వేల్పూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ భీమ జమున, వ్యవసాయ శాఖ కార్యాలయంలో, రైతు వేదికలో నరసయ్య, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కిరణ్‌ రవి, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రాజ్‌ భరత్‌ రెడ్డి, మండల రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మార్వో సతీష్‌ రెడ్డి, మండల టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »