ఎడపల్లి, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సర్పంచ్ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు హైదరాబాద్‌లో నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో శుక్రవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన వారికి ఎంపీ అరవింద్ …
Read More »బతుకమ్మతో విఓఏల నిరసన …
ఎడపల్లి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట ఐకేపి వీఓఏల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా బుధవారం 24వ రోజు సైతం కొనసాగింది. ఈ మేరకు బుధవారం ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కార్యాలయం ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు …
Read More »ఎంపి సమక్షంలో బిజెపిలోకి…
ఎడపల్లి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సర్పంచ్ పొట్టోళ్ల సాయిలు, ఉపసర్పంచ్ వెల్మల విజయ్ కుమార్ నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు గ్రామ యువకులు, మైనార్టీ యువకులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన …
Read More »కొనసాగుతున్న పంచాయతీ సెక్రటరీల సమ్మె…
ఎడపల్లి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాలు ప్రొబేషనరీ కాలం పూర్తయి రెగ్యులరైజేషన్ పై ఎలాంటి ప్రకటన రానందున రాష్ట్రవ్యాప్త జేపీఎస్ ల పిలుపు మేరకు గత నెల 29 తేదీ నుండి నిరవధిక సమ్మెను ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు మండలంలోని జెపిఎస్, ఓపిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం నాటికీ మూడో రోజు …
Read More »ఎడపల్లిలో ఘనంగా కార్మిక దినోత్సవం
ఎడపల్లి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అఖిల భారత రైతు కూలి సంఘం, సీపీఎం, సిఐటియూ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండలకేంద్రంలోని రైతుకూలి సంఘం కార్యాలయం ఎదుట, జంలం, పోచారం, అంబం (వై) గ్రామంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ జండాను ఎగురవేసి …
Read More »వరిధాన్యం నీటిపాలు.. రైతు బతుకు కన్నీటిపాలు
ఎడపల్లి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్టమంతా వృధా అయింది. రాత్రింబవళ్లు పడిన శ్రమంతా నీటిపాలైంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరణుడి ప్రకోపం.. రైతులకు తీరని శోకాన్ని కలిగించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉదయంవరకు కురిసిన భారీ వర్షం .. కర్షకులకు కడగండ్లు మిగిల్చాయి. వేల ఎకరాల్లో పంట నేలవాలింది. ఆరబోసిన ధాన్యం నీట మునిగింది. ధాన్యపు రాశులన్నీ కళ్ల …
Read More »ఘనంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
ఎడపల్లి, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో పార్టీ జండాను ఎగురవేసి బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచుకొన్నారు. మండల అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారికంగా ఏప్రిల్ 6, …
Read More »ఘనంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు…
ఎడపల్లి, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని పలు హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్బంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. యువకులు కాషాయ జండాలను చేత బట్టుకొని డీజే లతో గ్రామంలోని వీధుల గుండా బయలుదేరి శోభయాత్ర నిర్వహించారు. అలాగే జాన్కంపేట్, ఠా ణా కలాన్, …
Read More »లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
ఎడపల్లి, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్‌ఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ (ఫ్రీ-కాన్షక్షన్ -ఫ్రీ -నాటల్ డయోగ్నస్టిక్ టెస్ట్స్)పై అంగన్వాడీ, ఆశా, మహిళా సంఘాల ప్రతినిధులు, ఏఎన్‌ఎం లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీపీఎన్‌డీటీ యాక్ట్ గురించి క్షేత్ర …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత …
Read More »