yellareddy

భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

ఎల్లారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో భోజనం వికటించి 40 మంది పిల్లలకు అస్వస్థత కాగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని బట్టిచూస్తే హాస్టల్‌ వార్డెన్‌ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఎలా ఉందో చెప్పకనే చెప్పచ్చు. గాంధీ సినిమాలో తినుబండారాల వల్ల జరిగిందని వార్డెన్‌ చెబుతున్నారు. సినిమాకు వెళ్ళిన వారందరు 8,9,10 తరగతుల విద్యార్థులు. ఇక్కడ వికటించింది మాత్రం …

Read More »

ఎల్లారెడ్డి బార్‌ కౌన్సిల్‌ నూతన ప్రెసిడెంట్‌కు సన్మానం

ఎల్లారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పాటైన బార్‌ కౌన్సిల్‌ కమిటీ ప్రెసిడెంట్‌ పద్మ పండరిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్‌ నేత, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి చింతల శంకర్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీ హల్‌లో జరిగిన సమావేశంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశిరామ్‌, బీసీ యూత్‌ జిల్లా ప్రెసిడెంట్‌ …

Read More »

దొంగ అరెస్ట్‌, రిమాండ్‌

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు విచారించగా భయపడి చేసిన దొంగతనం ఒప్పుకోగా అసలు విషయం బయటపడిరది. గతంలో జరిగిన దొంగతనం కేసులో పోయిన సొత్తు రికవరీ అయినట్లు డిఎస్పీ సోమనాదం తెలిపారు. రాజంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న అరగొండ గ్రామానికి …

Read More »

లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండల పరిషత్‌ కార్యాలయంలో మండల వివిధ గ్రామాలకు చెందిన 27 మంది లబ్దిదారులు వారు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 9 లక్షల 77 వేల 500 రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అందజేశారు. కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి అనుశవ్వ, వారి కుమారుడు నరేష్‌ పొలంలో …

Read More »

ప్రకృతి వనం సందర్శించిన కలెక్టర్‌

ఎల్లారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లో బృహత్‌ పల్లె ప్రకృతి వనంను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు దగ్గరదగ్గరగా నాటాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలెక్టర్‌ వెంట ఉన్నారు. నిజాంసాగర్‌…మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని …

Read More »

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో, మండలంలో మృతిచెందిన కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ఆదివారం ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల మూడో తారీఖున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హౌస్‌ల శ్రీనివాస్‌, అతని తమ్ముడు జగన్‌, వారి కుటుంబాలను పరామర్శించి శ్రీనివాస్‌ జగన్‌ కూతుళ్లను ఓదార్చారు. ఇలాంటి …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఎల్లారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండల తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన మామిడి లక్ష్మినారాయణ గత కొన్ని రోజుల క్రితం బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తిమ్మాపూర్‌ గ్రామ సర్పంచ్‌ స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ని సంప్రదించి జరిగిన ప్రమాదం గురించి చెప్పగా వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం అతని చికిత్స కొరకు ఖర్చులకు మూడు లక్షల రూపాయల ఎల్‌ఓసి …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి మండల కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి 51 మంది లబ్ధిదారులకు రూ.51,05,916 విలువ గల చెక్కులతో పాటు లబ్ధిదారులు ప్రతిఒక్కరికి చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ …

Read More »

తెరాస పట్టణ కమిటీ ఎన్నిక

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ తెరాస కమిటీని సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎన్నుకున్నారు. స్థానిక మునిసిపల్‌ ఛైర్మన్‌ కుడుముల సత్యనారాయణ, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు జేలెందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ ఛైర్మన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడుగా ఆదిమూలం సతీష్‌ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే …

Read More »

ఎల్లారెడ్డిలో మహాత్ముల జయంతి

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారత రెండవ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ జయంతుల సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అహింస మార్గంలో ఉద్యమించి స్వతంత్ర కాంక్షను సిద్దించడంలో కీలక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »