నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రూ. 50 కోట్ల నిధులను విడుదల చేశారని, వీటికి అదనంగా మరో రూ. 10 కోట్లను …
Read More »Blog Layout
మిల్లర్లు ధాన్యానికి బ్యాంక్ పూచికతు ఇవ్వాలి
కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో బుధ వారం ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024-25 సంవత్సరం వరి ధాన్యాన్ని తీసుకునే ప్రతి మిల్లర్ వ్యక్తిగత బ్యాంక్ పూచీకతు తప్పనిసరిగా సమర్పించవలసిందిగా కోరారు. అలాగే మిల్లర్లు ధాన్యాన్ని తొందరగా మిల్లులో దించుకోవాలని ఆయన సూచించారు. అలాగే మిల్లర్లూ, …
Read More »జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి …
Read More »సుప్రీం తీర్పును రద్దు చేయాలని వినతి
బాన్సువాడ, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం మాల మహానాడు నాయకులు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీం ఇచ్చిన తీర్పు వల్ల ఎస్సీ ఉప కులాలను విడదీసి రాజకీయ కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టును పక్కదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, ఎస్సీ వర్గీకరణ …
Read More »విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా సమీపంలోని ఎస్.సి.బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ, వసతి గృహంలో కల్పిస్తున్న భోజన వసతి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజూ చేస్తున్న దినచర్య, బోధన, …
Read More »9వ సారీ రక్తదానం చేసిన భుస రాజు…
కామారెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన భూసరాజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్వరూప (45) కు అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాత్సల్య రక్త సొసైటీలో 9వ సారి …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబర్ 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి మంగళవారం 12.35 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : హస్త రాత్రి 10.01 వరకుయోగం : వైధృతి ఉదయం 9.20 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.35 వరకుతదుపరి భద్ర రాత్రి 1.39 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ. 6.30 వరకుదుర్ముహూర్తము : ఉదయం 11.21 – …
Read More »సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలి….
కామరెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో …
Read More »ముసాయిదా ఓటరు జాబితా విడుదల
కామారెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 కు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్.ఎస్.ఆర్. ముసాయిదా ఓటరు జాబితా ఈ రోజు ప్రకటించడం జరిగిందని, అట్టి జాబితాలో …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబర్ 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి ఉదయం 10.32 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 7.26 వరకుయోగం : ఐంద్రం ఉదయం 9.50 వరకుకరణం : తైతుల ఉదయం 10.32 వరకుతదుపరి గరజి రాత్రి 11.33 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.44 నుండిదుర్ముహూర్తము : ఉదయం 8.18 – …
Read More »