ఆర్మూర్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి పెర్కిట్ లోని ఎం.ఆర్. గార్డెన్స్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆర్మూర్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని పేర్కొన్నారు.
Read More »Blog Layout
నేటి పంచాంగం
గురువారం, అక్టోబర్ 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి తెల్లవారుజామున 5.57 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 11.26 వరకుయోగం : సిద్ధం తెల్లవారుజామున 11.37 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.55 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 5.57 వరకు వర్జ్యం : రాత్రి 7.40 – 9.18 వరకుదుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేరం రుజువైంది….. జైలు శిక్ష పడింది….
కామారెడ్డి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సొంత తమ్ముని హత్య చేసిన నిందితునికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ సింధుశర్మ అభినందించారు. వివరాల్లోకి వెళితే… తేదీ 01.10.2022 నాడు అల్లం మధుకర్ తండ్రి సాయన్న, వయస్సు 50 సంవత్సరాలు, కులం ముదిరాజు, వృత్తి కూలి, నసురుల్లాబాద్ గ్రామం, అతని …
Read More »గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియాకు భారీగా నిధుల విడుదల
హైదరాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం ఈనెల 21న రూ.6 కోట్ల 45 లక్షలను15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ …
Read More »రెడ్‌క్రాస్ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండియన్ రెడ్ క్రాస్ లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా మేనేజ్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. రెడ్ …
Read More »29న బీసీ కమిషన్ బృందం రాక
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో చేపట్టబోయే కులాల గణన పై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం ఈ నెల 29న నిజామాబాద్ కు విచ్చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 29 న నిజామాబాద్ …
Read More »అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్
ఆర్మూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని జాతీయ రహదారులు నేం.44, 161 ల పై జరుగుతున్న ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను …
Read More »ఆసుపత్రులను తనికీ చేయాలి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆసుపత్రులను తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ కోసం అనుమతులకు సిఫారసు చేయాలని జిల్లా కలెక్టర్, చైర్మన్, జిల్లా రిజిస్ట్రేషన్ అధారిటీ కమిటీ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రతిపాదనలను సంబంధిత అధికారులు చట్టం …
Read More »మాణిక్ బండార్‌లో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు
మాక్లూర్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్‌లో మంగళవారం కొమరం భీమ్ జయంతి సందర్భంగా మాణిక్ బండారు గ్రామ ప్రజలు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీమ్ అని కొనియాడారు. మాణిక్ బండర్ గ్రామంలో మండల నాయకపోడ్ సంఘం మాజీ అధ్యక్షులు, మండల …
Read More »