శనివారం, అక్టోబర్ 12, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి తెల్లవారుజామున 4.11 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 12.45 వరకుయోగం : ధృతి రాత్రి 9.46 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.54 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 4.11 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ. 6.51 వరకుమరల తెల్లవారుజామున 4.35 నుండిదుర్ముహూర్తము …
Read More »Blog Layout
నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబర్ 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 6.45 వరకు తదుపరి నవమి తెల్లవారుజామున 5.37 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.25 వరకుయోగం : సుకర్మ రాత్రి 11.58 వరకుకరణం : బవ ఉదయం 6.45 వరకు తదుపరి బాలువ రాత్రి 6.11 వరకుఆ తదుపరి కౌలువ తెల్లవారుజామున …
Read More »జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మద్ది చంద్రకాంత్ రెడ్డి
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమైన మద్ది చంద్రకాంత్ రెడ్డిని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, అతిమాముల శ్రీధర్ లు గురువారం ఆయన నివాసంలో కలిసి అభినందించారు. శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. జిల్లాలోని న్యాయవాదులు, మేధావుల సలహాలు పాటిస్తానని …
Read More »జిల్లా సెషన్స్ కోర్టు పి.పిగా రాజేశ్వర్ రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీచేశారు. రెడ్డి నేపథ్యం .. ధర్పల్లి గ్రామంలో జన్మించిన రాజేశ్వర్ రెడ్డి ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అదే గ్రామంలో కొనసాగింది. నిజామాబాద్ నగరంలో ఇంటర్, ప్రభుత్వ గిరిరాజ్ …
Read More »గల్ఫ్ కార్మికుల పాలిట కరుణామయుడు
హైదరాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి జీవో జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ఓవర్సీస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ అసోసియేషన్ (ఓమ్రా) అధ్యక్షులు డిఎస్ రెడ్డి ఒక ప్రకటనలో కృత్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా లైసెన్స్ పొంది విదేశీ ఉద్యోగాల భర్తీ వ్యాపారం చేస్తున్న రిజిస్టర్డ్ రిక్రూటింగ్ …
Read More »నాళేశ్వర్‌లో చండీ హోమం
నవీపేట్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్బంగా శ్రీ రామ్ యూత్ సభ్యులు ఎర్పాటు చేసిన దుర్గామాత వద్ద మొదట గణపతి పూజా, చండీహోమం, చండి హవనం, పారాయణం వేద పండితులు నిఖీల్ ఆద్వర్యంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆనంతరం మండపం నందు ఆన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్బంగా …
Read More »రైతాంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం….
బాన్సువాడ, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో రైతంగాన్ని బలోపేతం చేసి వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో ఇంకెందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. గురువారం వర్ని మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వంలో రైతంగాని ఆదుకునేందుకు సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 …
Read More »హిట్ అండ్ రన్ కేసులలో పరిహారం మంజూరు కోసం సత్వర విచారణ
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్ అండ్ రన్) కేసులలో బాధితులకు, వారి కుటుంబీకులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన విచారణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా డివిజన్ల ఆర్డీఓలను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో గురువారం హిట్ అండ్ రన్ కేసుల …
Read More »విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు నిర్వహించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కళాశాల విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విధంగా మోటివేషనల్ తరగతుల నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం జిల్లాలో ఇంటర్మీడియట్ తరగతులలో ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందని, ఈ సంవత్సరం ఉత్తీర్ణత …
Read More »చారిత్రాత్మకం ` దోమకొండ సంస్థాన చరిత్ర
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ సంస్థానంలో రాజన్న చౌధరి (1700) తర్వాత 1948 వరకు 8 మంది రాజుల వివరాలు దొరుకుతున్నాయి. మరో ఆరుగిరి సమాచారం అస్పష్టంగా తెలుస్తున్నది. రాజన్న దేశాయి కాలంలో చెన్నూరు రాజులతో జరిగిన యుద్ధంలో దేశాయి నైజాం పక్షం వహించాడు. 1985 లో రాజధాని దోమకొండకు మారింది. అది 1948 వరకు సాగింది. దేశాయి రాపాకా లక్ష్మిపతి కవిని …
Read More »