Blog Layout

దేశాయిపేట్‌ లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

బాన్సువాడ, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి 25 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా అష్టదశ శక్తిపీఠాలతో దుర్గామాతలు భక్తులకు దర్శనమిస్తుండడంతో భక్తులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతోపాటు, ప్రతిరోజు చండీ హోమం, కుంకుమార్చన, …

Read More »

రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్‌ రెడ్డి…

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సత్తవ్వ (68) కు హైదరాబాద్‌ లోని ప్రైవేట్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సంతోష్‌ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు …

Read More »

నేటి నుండి చెరువులలో చేప పిల్లల విడుదల

నిజామాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యకార కుటుంబాలకు చేయూతను అందించేందుకు గాను వంద శాతం సబ్సిడీపై జిల్లాలోని ఆయా చెరువులలో ఈ నెల 7వ తేదీ (సోమవారం) నుండి చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. జిల్లాలోని 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలోని సుమారు 24 వేల మంది మత్స్యకారులకు లబ్ది చేకూరేలా ప్రస్తుత …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబర్‌ 6, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి పూర్తివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 9.58 వరకుయోగం : ప్రీతి తెల్లవారుజామున 5.33 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.16 వరకు వర్జ్యం : రాత్రి 2.14 – 3.56దుర్ముహూర్తము : సాయంత్రం 4.09 – 4.56అమృతకాలం : మధ్యాహ్నం 12.24 – …

Read More »

ఓటరు నమోదు ప్రారంభించిన తపస్‌ నాయకులు

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని బాలికల జూనియర్‌ కళాశాలలో శనివారం తపస్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్‌ సంతోష్‌ మాట్లాడుతూ పట్టబద్రులుగా పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈనెల ఆరో తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో …

Read More »

ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ …

Read More »

క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్‌ 2024 టార్చ్‌ రిలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని, ప్రతీ క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సిరిసిల్ల ఒ.ఆర్‌.ఆర్‌. రోడ్డులో శనివారం రోజున జిల్లాకు చేరుకున్న సి. ఎం. కప్‌ కు స్వాగతం పలికారు, జెండా ఊపి రన్‌ ను ప్రారంభించారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, …

Read More »

వైద్యాధికారులు సమయపాలన పాటించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యాధికారులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డాక్టర్ల హాజరు రిజిస్టర్‌ లను కలెక్టర్‌ పరిశీలించారు. ఉదయం గం. 9-45 నిమిషాల వరకు కూడా పలువురు వైద్యులు ఆసుపత్రి విధులకు హాజరు కాకపోవడాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ …

Read More »

బూత్‌ స్థాయిలో సభ్యత్వ నమోదు వేగం పెంచాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలలో బిజెపి సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగం పెంచాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పిఆర్‌ గార్డెన్‌లో సభ్యత్వ నమోదు పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే బిజెపి పార్టీ ఎక్కువ సభ్యత్వాలు కలిగి ఉన్నదని, నాయకులు, కార్యకర్తలు, మోర్చా సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబర్‌ 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ తెల్లవారుజామున 4.32 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 7.53 వరకుయోగం : విష్కంభ తెల్లవారుజామున 5.31 వరకుకరణం : తైతుల మద్యాహ్నం 3.37 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 4.32 వరకు వర్జ్యం : రాత్రి 1.58 – 3.42దుర్ముహూర్తము : ఉదయం 5.54 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »