Blog Layout

ఇంటర్‌ పరీక్షలు… 651 ఆబ్సెంట్‌…

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం మొదటి సంవత్సరం మ్యాథ్స్‌ 1 బీ, హిస్టరీ, జూవలజి పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్‌ తెలిపారు. మొత్తం 651 మంది విద్యార్థులు ఆబ్సెంట్‌ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197మంది విద్యార్థులకు గాను 17,546 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 96.4 శాతం …

Read More »

జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.

Read More »

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సంజయ్‌ కుమార్‌ వెల్లడిరచారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో 70 ఏటీసీ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మార్చి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి ఉదయం 10.15 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ తెల్లవారుజామున 5.47 వరకుయోగం : ధృతి మధ్యాహ్నం 1.04 వరకుకరణం : వణిజ ఉదయం 10.15 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.50 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.44 – 2.26దుర్ముహూర్తము : ఉదయం 10.10 …

Read More »

విజయవంతంగా ముగిసిన అంతర్‌ జిల్లాల యువ ఎక్స్చేంజ్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర మరియు మేర యువ భారత్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్‌ జిల్లాల యువ ఎక్స్చేంజ్‌ కార్యక్రమం నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్పల్లి లో గల ఎస్బిఐ ట్రైనింగ్‌ సెంటర్లో విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్‌ జిల్లాకు చెందిన ఎంపిక చేయబడిన 30 మంది యువతీ యువకుల బృందము ఐదు …

Read More »

అన్ని రంగాలలో మహిళలు రాణించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా …

Read More »

రైతులకు మెరుగైన విద్యుత్‌ అందించేందుకు కృషి….

బాన్సువాడ, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఈ గంగాధర్‌ అన్నారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో విద్యుత్‌ శాఖ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈ గంగాధర్‌ మాట్లాడుతూ పొలం బాట కార్యక్రమంలో భాగంగా పంట పొలాల్లో వంగిన ,విరిగిన, నేలకోరిగిన విద్యుత్‌ స్తంభాలను …

Read More »

స్కూల్‌లో సమస్యలుంటే చెప్పండి…

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి చూపు సమస్యలను పరిశీలించి అవసరమైన వారికి కళ్ల జోళ్లు అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం భిక్నూర్‌ మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతి రావు ఫూలే బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో దృష్టి లోపం కలిగిన విద్యార్థినులకు కళ్ల జోళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగిందని. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్రీయ …

Read More »

లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలి

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం బిక్నూర్‌ మండలం ర్యాగట్ల పల్లి గ్రామంలో లబ్ధిదారురాలు నాగి వనజ భరత్‌ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన దానిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »