Blog Layout

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని జిల్లా పౌర సరఫరా అధికారి మల్లికార్జున్‌ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైస్‌ మిల్లులలో గత యాసంగి, వానాకాలానికి సంబందించిన ధాన్యం నిలువలు ఉండడం, స్థలాభావం వల్ల ప్రస్తుత యాసంగి ధాన్యం అన్‌ లోడ్‌ చేసుకోవడంలో కాస్త ఆలస్యమవుతున్నదని అన్నారు. రైతులకు ఇబ్బందులు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, మే 17, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి ఉదయం 9.06 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 9.37 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 10.08 వరకుకరణం : కౌలువ ఉదయం 9.06 వరకు తదుపరి తైతుల రాత్రి 10.06 వరకువర్జ్యం : ఉదయం .శే.వ 5.45 వరకుదుర్ముహూర్తము : ఉదయం …

Read More »

గోవింద్‌పేట్‌లో డెంగ్యూ దినోత్సవ ర్యాలీ

ఆర్మూర్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌ పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం మామిడిపల్లి వద్ద ఆరోగ్య శాఖ సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీని మామిడిపల్లి వీధులలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ మానస మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కావున ఇప్పటినుండే ప్రజలకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే విధానము మరియు …

Read More »

కులమత రహిత సమాజం నిర్మించేది విద్యార్థియే

నిజామాబాద్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల ఫేర్‌ వెల్‌ డే కార్యక్రమం అంగరంగా వైభవంగ న్యూ అంబేద్కర్‌ భవన్‌ ఆడిటోరియంలో జరిగింది. కళాశాల మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చివరి సంవత్సరం విద్యార్థుల కొరకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసారు. నగరంలోని ప్రముఖ నృత్య దర్శకులు వినయ్‌ విద్యార్థులచే అద్భుతమైన నృత్యాలు చేయించారు. అదేవిధంగా ప్రముఖ కూచిపూడి …

Read More »

రాబోయే మూడురోజులు వర్ష సూచన

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని జెసి చాంబర్లు గురువారం రెవెన్యూ, జిల్లా పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే సూచనలున్నందున ధాన్యం …

Read More »

దిగులు వద్దు… రైతుకు అండగా ఉంటాం…

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యాన్ని త్వరత్వరగా ట్యాగింగ్‌ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గురువారం పలు మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించి తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలని, ఇందుకు అవసరమైన లారీలను కేంద్రాలకు …

Read More »

ఎస్‌సి బాల బాలికల నుండి దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024 – 25 విద్యా సంవత్సరంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పధకం క్రింద 1 వ తరగతిలో డే స్కాలర్‌ ఇంగ్లిష్‌ మీడియ నందు, 5 వ తరగతిలో రెసిడెన్షియల్‌ గా ఇంగ్లిష్‌ మీడియం నందు ప్రవేశం కోరం అర్హులైన ఎస్సి బాల, బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి కులాల అభివృద్ధి అధికారి రజిత గురువారం …

Read More »

6వ తేదీ జరగాల్సిన డిగ్రీ పరీక్ష వాయిదా

డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీకి సంబంధించిన బి.ఏ., బి.కాం., బిఎస్‌సి 2వ, 4వ, 6వ సెమిస్టర్లు, అలాగే బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు సంబంధించిన జూన్‌ 6వ తేదీన జరగాల్సిన పరీక్ష ఐసెట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ కారణంగా జూన్‌ 15వ తేదీకి వాయిదా వేసినట్టు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ళు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరని …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మే 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 7.20 వరకుతదుపరి నవమివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మఖ రాత్రి 7.10 వరకుయోగం : ధృవం ఉదయం 9.41 వరకుకరణం : బవ ఉదయం 7.20 వరకు తదుపరి బాలువ రాత్రి 8.14 వరకువర్జ్యం : ఉదయం 6.03 – 7.48 మరల …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మే 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 5.51 వరకు తదుపరి అష్టమివారం : బుధవారం (సౌమ్యవాసరే )నక్షత్రం :ఆశ్రేష సాయంత్రం 4.57 వరకుయోగం : వృద్ధి ఉదయం 9.28 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.51 వరకు తదుపరి భద్ర సాయంత్రం 6.35 వరకు వర్జ్యం : ఉదయం .శే. వ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »