ఆర్మూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిశారు. అంకాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పైడి రాకేష్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించారు. రానున్న రోజుల్లో క్రైస్తవ సంక్షేమం కోసం తన వంతు సహాయం అందించాలని ఆయనను వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తాను …
Read More »Blog Layout
దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలో, 80 మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి నియోజక వర్గ స్థాయి అధికారులులకు, మండల ప్రత్యేకాధికారులు సూచించారు. ప్రజాపాలన …
Read More »సివివి నెంబర్‌ను ఎవరికి చెప్పవద్దు
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ కామర్స్ , డిజిటల్ వర్తకం ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సంపూర్ణ రక్షణ కలుగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్, డిజిటల్ వర్తకంలో వినియోగదారుల రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు …
Read More »ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
ఆర్మూర్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో గుడి గంటలు, బడి గంటలు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 27,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 5.45 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర రాత్రి 11.12 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 2.57 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.29 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.45 వరకు వర్జ్యం : ఉదయం 6.58 – 8.39దుర్ముహూర్తము : ఉదయం …
Read More »అక్రమ మైనింగ్‌ను సహించేది లేదు
నిజామాబాద్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే రీతిలో కొనసాగుతున్న అక్రమంగా మైనింగ్ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా …
Read More »ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు
నిజామాబాద్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకై …
Read More »రక్తదానం చేసిన విలేఖరి
కామారెడ్డి, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రేఖ (22) మహిళ రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు తెలియజేశారు. వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విలేకరి శ్రీకాంత్ రెడ్డి సహకారంతో ఏబి పాజిటివ్ …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 26,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి తెల్లవారుజాము 5.14 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 10.16 వరకుయోగం : శుక్లం తెల్లవారుజాము 3.46 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 5.13 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 5.14 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.43 – 9.26రాత్రి …
Read More »‘ప్రజా పాలన’ మంత్రి సమీక్ష
నిజామాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమీక్ష సమావేశంలో నిజామాబాద్, …
Read More »