ఆర్మూర్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ బస్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుచరిత్ నిజాయితీని చాటుకున్నారు. రెండు రోజుల క్రితం ఆర్మూర్ నుండి నందిపేట్ బస్సులో విధులు నిర్వహిస్తూ ఉండగా ప్రయాణికుడు మొబైల్ ఫోన్, పర్స్ పోగొట్టుకోగా వారికి తిరిగి అందజేశారు. బుధవారం రోజున ఆర్మూర్ డిపో నుండి వేల్పూర్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు పర్స్ బస్సులో మరిచిపోయి వెళ్లగా ప్రయాణికురాలికి ఆ …
Read More »Blog Layout
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కామారెడ్డి, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :దివ్యాంగులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియం బుధవారం అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని సూచించారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు దోహదపడుతుందని తెలిపారు. క్రీడా పోటీలకు …
Read More »రైతుల అవసరాలకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలి
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ తీరుతెన్నులపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా …
Read More »నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర అభివృద్ధిపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్ ఎం.మకరంద్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 13, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 4.02 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.01 వరకుయోగం : శూలం సాయంత్రం 5.55 వరకుకరణం : కింస్తుఘ్నం సాయంత్రం 4.32 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 4.02 వరకు వర్జ్యం : రాత్రి 7.51 – 9.26దుర్ముహూర్తము : …
Read More »ఆర్మూర్ సబ్ డివిజన్‌లో గ్రామీణ డాక్ సేవకుల నిరవధిక సమ్మె
ఆర్మూర్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని 18 సబ్ పోస్టాఫీసులలో పని చేస్తున్న బీపీఎంలు, ఏబీపీఎంలు ఈనెల 12 నుండి తమ డిమాండ్ల సాధన కొరకు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని రాష్ట్ర నాయకులు లింబాగౌడ్, సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బీపీఎంలు, ఏబీపీలు సమ్మెబాట పట్టడంతో తపాలా సేవలు నిలిపివేయడం వల్ల …
Read More »ఈనెల 20 నుండి డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బి.ఏ./ బీ.కాం./ బీ.ఎస్సీ./ బి బి.ఏ – ఒకటవ,మూడవ, ఐదవ,సెమిస్టర్ రెగ్యులర్ మరియు రెండవ, నాల్గవ. ఆరవ,సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు డిసెంబర్ 20 నుండి ప్రారంభమౌతాయని పూర్తి వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ తెలిపారు.
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 12, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య తెల్లవారుజాము 5.00 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 12.02 వరకుయోగం : ధృతి రాత్రి 7.45 వరకుకరణం : చతుష్పాత్ సాయంత్రం 5.16 వరకు తదుపరి నాగవం తెల్లవారుజాము 5.00 వరకు వర్జ్యం : సాయంత్రం 5.37 – 7.13దుర్ముహూర్తము : ఉదయం …
Read More »స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి
కామారెడ్డి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితా సవరణ-2024లో భాగంగా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలింగ్ బూత్ వారీగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల …
Read More »