Blog Layout

స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా సవరణ-2024లో భాగంగా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలింగ్‌ బూత్‌ వారీగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల …

Read More »

చక్కటి కార్యాచరణ ప్రణాళిక, చిత్తశుద్దితో పనిచేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఇందుకు తన పూర్తి సహకారముంటుందని జుక్కల్‌ శాసనసభ్యులు తోట లక్ష్మికాంత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బి, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌, విద్య, …

Read More »

నిజాంసాగర్‌ ఆయకట్టు రైతాంగానికి నీటి విడుదల..

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తమ పంట పొలాలను సాగు చేసుకోవడానికి నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత రాకుండా ఉండేందుకు ముందు జరగా మంగళవారం నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు సాగునీటి అధికారులు ఒక ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ రైతాంగం ముందస్తుగా వరి నాట్లు వేసుకుంటుందని అందులో భాగంగా …

Read More »

డిగ్రీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెలలో జరిగే డిగ్రీ పరీక్షల నిర్వహణ గురించి కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌ సెమినార్‌ హాలులో జరిగిన డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ మీటింగుకు ముఖ్యఅతిథిగా రిజిస్ట్రార్‌ ఆచార్య.యం. యాదగిరి హాజరైనారు. ఆచార్య.యం.యాదగిరి మీటింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. జిల్లాలోని వివిధ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 11,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 5.31 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 11.38 వరకుయోగం : సుకర్మ రాత్రి 9.14 వరకుకరణం : భద్ర సాయంత్రం 5.32 వరకు తదుపరి శకుని తెల్లవారుజాము 5.31 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.42 – 5.19దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.15 …

Read More »

దేవునిపల్లిలో చోరీ

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ సి బ్లాక్‌ 9వ నంబర్లో దొంగలు చొరబడ్డారు. నగదు, బంగారం, వెండి అపహరించుకుపోయారు. బాధితులు వడ్ల కల్పన, భర్త వడ్ల అశోక్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ మామ చనిపోతే ఊరికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువా తాళాలు పగలగొట్టి చోరీకి …

Read More »

గ్రామీణ తపాల ఉద్యోగుల నిరవధిక సమ్మె

ఆర్మూర్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ గ్రామీణ తపాల శాఖలో జిడిఎస్‌ల నిరవధిక సమ్మె సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు కేంద్ర సంఘాలు ప్రయత్నించినప్పటికీ డిమాండ్లు నెరవేర్చే సూచనలు కనబడకపోవడం వలన నిరవేదిక సమ్మె తప్ప వేరే మార్గం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ తపాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12 నుండి నిరవేధిక సమ్మె …

Read More »

నేడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రారంభం

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను ఆదివారం జిల్లాలోని కామారెడ్డి, యెల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సవాడ నియోజక వర్గాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభించానున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డ్డి నియోజక వర్గంలోని దోమకొండ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »