Blog Layout

రెండు రోజులు ఫ్లెక్సీ దుకాణాలు బంద్‌

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చ్‌ 8, 9 రెండు రోజులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ షాపులు బంద్‌ నిర్వహిస్తున్నట్లు ప్లెక్సీ షాప్‌ యజమానులు పత్రికా ప్రకటన తెలిపారు. ఫ్లెక్సీ కలర్స్‌ మెటీరియల్స్‌ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పరిధిలోకి తీసుకురావడానికి నిరసిస్తూ.. నూతన ధరలను పెంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 8, 9 రెండు రోజులు …

Read More »

ఒత్తిడి సమాజంలో యోగాసనాలకు ప్రాముఖ్యత

డిచ్‌పల్లి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు ఆదేశాల మేరకు ఉమెన్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య రక్ష నేచర్‌ క్యూర్‌ యోగా సెంటర్‌ యోగా తెరపిస్ట్‌ ఐశ్వర్య విశ్వవిద్యాలయంలో అధ్యాపకులకు విద్యార్థినిలకు యోగాసనాల పట్ల అవగాహన కల్పించి ఆసనాలు వేయించినారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక …

Read More »

వేసవి తీవ్రతపై అవగాహన పెంపొందించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ నేతృత్వంలో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు అదనపు కలెక్టర్‌ …

Read More »

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ బుధవారం తాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్దీకరణ (ఎల్‌.ఆర్‌.ఎస్‌) రుసుము వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కవుట్‌ చేయడం, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లలో కంప్లయింట్‌ బాక్సుల …

Read More »

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్‌ నేతృత్వంలో బుధవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, …

Read More »

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ లో గల నిర్మల హృదయ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరీక్షల తొలిరోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మార్చి.5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి సాయంత్రం 5.48 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి ఉదయం 7.22 వరకుతదుపరి కృత్తిక తెల్లవారుజామున 5.53 వరకుయోగం : ఐంద్రం ఉదయం 6.44 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 3.45 వరకుకరణం : కౌలువ ఉదయం 6.57 వరకుతదుపరి తైతుల సాయంత్రం 5.48 వరకుఆ …

Read More »

డిగ్రీ ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (బి. ఏ, బి. కామ్‌, బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌, బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌, బి బి ఏ, బీసీఏ ) ఒకటవ మూడవ మరియు ఐదవ సెమిస్టర్‌ ఫలితాలను వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టార్‌ ఆచార్య ఎం.యాదగిరి, కంట్రోలర్‌ ఆచార్య సంపత్‌ కుమార్‌ విడుదల చేశారు. బిఎ లో 3534 …

Read More »

భయాందోళనలు వీడితే బంగారు భవిష్యత్తు

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్కాన్‌ పల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మరియు గత కొన్ని రోజుల నుండి ఉదయం, సాయంకాలము ప్రత్యేక తరగతులను …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »