Blog Layout

జోరువానలోనూ ఉత్సాహంగా సాగిన 5కె రన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటింగ్‌ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో శనివారం ‘ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌’ నినాదంతో ఉదయం నిర్వహించిన 5కె రన్‌ ఉత్సాహంగా సాగింది. శుక్రవారం రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ చోట పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు 5కె రన్‌ …

Read More »

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

బాన్సువాడ, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని జక్కల్‌ దాని తండా గ్రామానికి చెందిన భాస్కర్‌ ఈ నెల 16 తేదీన ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారికి, బంధువుల వద్ద వెతికిన ఆయన జాడ తెలియలేదు. శనివారం బోర్లమ్‌ గ్రామ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని తెలిసి జక్కల దాని తాండ గ్రామానికి చెందిన భాస్కర్‌ …

Read More »

జాతీయ భావం పెంపొందించేందుకే గాంధీ చిత్రం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్యం నుంచే విద్యార్థులలో జాతీయ భావం పెంపొందించేందుకు జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు. శనివారం కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డిపేటలోని …

Read More »

పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధంలాంటిదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం నిజాంసాగర్‌ చౌరస్తా నుండి కళాభారతి వరకు ‘ఐ ఓట్‌ ఫార్‌ ష్యూర్‌ అంశమై నిర్వహించిన 5 కె -రన్‌ను జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా …

Read More »

పోస్ట్‌మాన్‌ నిర్లక్ష్యం… కుప్పలుగా విలువైన ఉత్తరాలు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్‌ మేన్‌గా విధులు నిర్వహిస్తున్న సీతారాం నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌ ఆపీస్లో వచ్చిన విలువైన ఉత్తరాలు ఆధార్‌ కార్డులు, పాన్‌ కార్డులు, పాస్‌ పోర్టులు, ఏటీఎం కార్డులు, ఎల్‌ఐసి బాండ్లు ఇతర విలువైన ఉత్తరాలను గత 8 నెలలుగా పోస్టులో వచ్చిన ఉత్తరాలని వారికి ఇవ్వకుండా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. పట్టణానికి …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఆగష్టు 19, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 7.29 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.15 వరకుయోగం : సిద్ధం రాత్రి 9.04 వరకు కరణం : తైతుల ఉదయం 6.37 వరకు తదుపరి గరజి రాత్రి 7.29 వరకువర్జ్యం : ఉ.శే.వ 7.36 వరకుదుర్ముహూర్తము : …

Read More »

లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారంకలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాంకులు 32 శాతం లక్ష్యాలను సాధించాయని, క్రెడిట్‌ ప్లాన్‌ లక్ష్యం మేరకు రెండవ త్రైమాసికం నాటికీ 50 శాతం లక్ష్యాలను సాధించేలా …

Read More »

తెలంగాణ తొలి బహుజన వీరుడు పాపన్న

బీబీపేట్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో శుక్రవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో తోలి బహుజన విప్లవ వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ 373 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ వరంగల్‌ జిల్లా …

Read More »

సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరీలో జాప్యానికి తావులేకుండా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని హితవు పలికారు. ఆసరా పెన్షన్లు, తెలంగాణకు హరితహారం, …

Read More »

బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 373 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, ఆర్మూర్‌ మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లింగ గౌడ్‌, స్థానిక కౌన్సిలర్‌ విజయలక్ష్మి లింబాద్రిగౌడ్‌ హాజరై మాట్లాడారు. పాపన్న గౌడ్‌ అంతర్జాతీయ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »