Blog Layout

వేసవి నీటి అవసరాల దృష్ట్యా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వేసవికాలములో జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి నిజామాబాదు జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. శరత్‌ అన్నారు. మంగళవారం జిల్లాకు చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌తో కలిసి పలు అంశాలపై ముఖ్యంగా త్రాగునీటి పైచర్చించారు. వచ్చే వేసవి కాలంలో గ్రామాలలో ఎలాంటి …

Read More »

నీటి ఎద్దడి సమస్య లేకుండా కార్యాచరణ రూపొందించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి వివిధ శాఖల ముఖ్య కార్యదర్షులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగునీరు, త్రాగునీరు, నిర్మాణ రంగానికి విద్యుత్‌ అంతరాయం కలగకుండా విద్యుత్‌ సరఫరా, …

Read More »

ఘనంగా రామకృష్ణ పరమహంస జయంతి

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు ఆర్కే డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి పూజించారు. పూజ్య రామకృష్ణ పరమహంస ప్రముఖ శిష్యుడు స్వామి వివేకానందాను ఎట్లాగైతే తీర్చిదిద్ది, ప్రపంచానికి అందించారో, అదే విధంగా గత 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును …

Read More »

భర్త గెలుపు కోసం భార్య ప్రచారం

బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి గోదావరి పట్టభద్రులను కలిసి భర్త గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ బిజెపి పార్టీ అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం …

Read More »

ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు వాటరింగ్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం గాంధారి మండలం పేట్‌ సంగం గ్రామంలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్‌ నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఉష్ణోగ్రత పెరుగుతున్న సందర్భంలో మొక్కలకు ప్రతీ రోజూ నీళ్ళు పోయాలని, మొక్కలను సంరక్షించాలని తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా …

Read More »

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వేసవి సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్‌ ఏ.శరత్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పని చేయాలని, నీటి సరఫరా వ్యవస్థను …

Read More »

ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను వెంటనే తొలగించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి, తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు గాను కలెక్టర్‌ మంగళవారం నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గుండారం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఫిబ్రవరి. 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి తెల్లవారుజామున 4.34 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి పూర్తియోగం : గండం ఉదయం 8.15 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 3.30 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.34 వరకు వర్జ్యం : ఉదయం 11.47 – 1.34దుర్ముహూర్తము : ఉదయం 8.46 – …

Read More »

గురుకుల పాఠశాల సమస్యలను పరిష్కరించాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఇటీవల జరిగిన సంఘటన దృష్ట్యా పాఠశాలలో భద్రత ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయికి విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేదని, 20 సంవత్సరాలుగా ఫిట్నెస్‌ లేని వాచ్మెన్‌ …

Read More »

సమీకృత రెసిడెన్షియల్‌ కోసం స్థల పరిశీలన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదల్చిన సమీకృత రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం మెండోరా మండలం పోచంపాడ్‌ లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చెందిన స్థలాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా పాలనాథికారి, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి అనువైన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »